Pushpa 3 Rampage… పుష్ప టు క్లైమాక్స్ సీన్లు ఇక్కడ ప్రతాప్ రెడ్డి అతి ముఖ్యమైన వ్యక్తి ఎక్కడ అని అంటాడు. అప్పుడు ఒక వ్యక్తి, పుష్ప అన్న కూతురు పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ ని పేల్చినట్లు చూపిస్తారు. ఇక్కడ మీరు వీడియోలో బాగా గమనిస్తే ఈ వ్యక్తి యొక్క చెయ్యి కాలిపోయినట్లు కనిపిస్తుంది. సో దీనిని బట్టి మనం కచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ బన్వర్సింగ్ సికావత్ ఇంకా బతికే ఉన్నాడు అని, మనం పుష్ప టు ఫ్లాష్ బ్యాక్ లో ఫేక్ ఎర్రచందనం పట్టుకున్నాను అని తెలుసుకున్న బన్వర్ సింగ్ తనను సస్పెండ్ చేస్తారు అనే భయంతో బాధతో ఆ సరుకు మీద మొత్తం డీజిల్ పెట్రోల్ పోసి మొత్తం మంటలతో కాల్ చేసి అతడు కూడా అందులోనే ఉండిపోతాడు. అలా ఉండిపోయిన బన్వర్ సింగ్ కొన్ని గాయాలతోచర్మం మొత్తం కాలిపోయి బయటపడతాడు.ఇక్కడ బన్వర్ సింగ్ఒక్క బటన్ నొక్కిఆ ఫంక్షన్ హాల్ ని బ్లాస్ట్ అయినట్లు చూపిస్తారు. అక్కడికి బన్వర్ sing వెళ్లి పుష్ప బాడీ ఎక్కడ ఎక్కడ అని వెతకడం స్టార్ట్ చేస్తాడు.ఆ ఫంక్షన్ హాల్ అంత పెద్దగా బ్లాస్ట్ అయినప్పటికీ ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న పుష్ప బ్రాండ్ గల చేతి గుర్తు ఉన్న ఒక బోర్డు అలాగే నిలబడి ఉంటుంది. ఆ బోర్డుపై ఎర్ర పువ్వు అని రాసి ఉంటుంది. అది చూసిన బన్వర్ సింగ్ సికావత్ తప్పించుకున్నాడని చాలా కోపంతో గట్టిగా అరుస్తాడు. ఇక్కడ పుష్ప మరియు తన ఫ్యామిలీ మొత్తం ఎవరికి కనబడకుండా ఆ ఫంక్షన్ హాల్ నుండి ఇంకో ఫంక్షన్ హాల్కి కేవలం ఐదు నిమిషాలలో మార్చి ఉంటాడు. అక్కడ పుష్ప ఫ్యామిలీ మరియు అక్కడ పెళ్లి చూడటానికి వచ్చిన ప్రజలు ఎందుకు ఇంకో ఫంక్షన్ హాల్ పుష్ప ని అడుగుతు ఉంటారు. అప్పుడు ఇది పుష్ప గాడి రూలని నేను చెప్పినట్టే చేయాలని అక్కడ ప్రజలతో అంటాడు. ఆ ఫంక్షన్ హాల్లో ఒక్కరు కూడా లేకుండాపుష్ప మొత్తం వేరే ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేస్తాడు. కేవలం ఐదు నుంచి పది నిమిషాల లోపే మొదట్లో పెళ్లి చేయబోతున్న ఫంక్షన్ హాల్ వెళ్ళిపోతుంది. ఆ పేలిపోయిన ఫంక్షన్ హాల్ చూసి ఆ పెళ్లికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని పుష్పాని దేవుడిగా చూస్తారు.P1
ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బన్వర్ సింగ్ సికావత్ పుష్పా మీద ఎలా రివెంజ్ని తీర్చుకుంటాడు. జాలి రెడ్డి శ్రీవల్లిని ఎలా ఇబ్బంది పెట్టి పుష్పాన్ని మరియు శ్రీవల్లిని ఎలా చంపబోతున్నాడు. ఇక ప్రతాపరెడ్డి తన తమ్ముడిని, మరియు తమ్ముడి కొడుకుని చంపడం వలన పుష్పా మీద ఎలా పగను తీర్చుకుంటాడు. పుష్ప బిజినెస్ అనేది ఏ రేంజ్ లో జరుగుతుంది. పుష్ప రాంపేజ్ అంటే ఏమిటి? చివరికి పుష్ప చనిపోతాడా లేదా ? అనే విషయాలు అన్నీ ఈ పార్ట్ త్రి మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో మేము ఇంత కష్టపడి చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 20 కే లైక్స్ సో ప్రతి ఒక్కరు లైక్ చేసి నేను చెప్పిన టార్గెట్ కి రీచ్ చేయండి.ఇక అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్ట్ 3 స్టోరీ లోకి వెళ్ళిపోదాం…P2
పుష్ప తన అన్న కూతురు పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ ముందుగానే పేలుతుందని తెలుసుకున్న పుష్ప అలా పేల్చింది ఎవరో పుష్ప తెలుసుకోలేకపోయాడు. ఇక్కడ పుష్ప ఆ ఫంక్షన్ హాల్ ని బ్లాస్ట్ చేపించింది ప్రతాపరెడ్డి అయి ఉంటాడని అనుకుంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బన్వర్ సింగ్ శికావత్ పుష్ప కి కనపడకుండా ప్రజలఅందరి దృష్టిలో ఆ ఎర్రచందనం దుంగల్లో బ్లాస్టింగ్ లో చనిపోయినట్లు న్యూస్ వైరల్ అయి ఉంటుంది అందువలన ప్రజల దృష్టిలో ఈ ప్రపంచం దృష్టిలో బన్వర్సింగ్ సికావత్ ఆ బ్లాస్టింగ్ లోనే చనిపోయి ఉంటాడని అనుకుంటారు. అదేవిధంగా పుష్ప కూడా బన్వర్ సింగ్ చనిపోయి ఉంటాడని అనుకుంటాడు. ఇక్కడ పుష్ప తన ఫ్యామిలీతో పాటు వేరే దేశాలకు విమానాలలో వెళ్లిపోతారు. అక్కడ పుష్ప తన ఫ్యామిలీని సేఫ్గా కొన్ని నెలలు ఉంచుకోగలుగుతాడు. అక్కడ ఫారిన్ కంట్రీస్ కి పుష్ప వెళ్లడానికి కారణం ఆ ఎర్ర చందనం సరుకుతో ఏమేం తయారు చేస్తున్నారు వారికి ఎంత ఆదాయాలు వస్తున్నాయని తెలుసుకుంటాడు. ఇలా బిజినెస్ సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి వెళ్తాడు. ఇక్కడ మన ఇండియాలో శేషాచలం అడవిలో దాదాపు ఒక రెండు నెలల వరకు సరుకు డీలింగ్ అనేది జరగదు. అక్కడ పుష్ప ఫారిన్ కంట్రీస్ లో పెద్దపెద్ద డీలింగ్స్ కుదుర్చుకోవడానికి వెళ్లే ఉంటాడు. దుబాయ్ కి పదివేల టన్నులు, మలేషియా కి 5 వేల టన్నులు చైనా కి 15 టన్నులు ఇలా మొత్తం 30 టన్నులు సరుకును డీలగ్ కుదుర్చుకొని ఉంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పుష్ప టు రీ లోడింగ్ మూవీలో బన్బర్ సింగ్ సికావత్, పుష్ప తో 2 వేల టన్నుల సరుకు డీలింగ్ కుదుర్చుకున్న వ్యక్తిని అక్కడే చంపేసినట్లు చూపిస్తారు. సో పుష్ప పంపించిన సర్కేమో జపాన్ కి సేఫ్గా వెళుతుంది కానీ డబ్బు మాత్రం తిరిగి రాదు. అందువలన పుష్ప జపాన్ కి వెళ్లినట్లు పుష్పాకి కళ వస్తుంది. కానీ ఆ కళ అనేది నిజం అవుతుందని పుష్పాకి ముందుగానే తెలుసు. పుష్పాకి ఆ సరుకు పంపించిన డబ్బు రాకపోవడంతో పుష్ప ఒక్కడే కంటైనర్ లో వెళ్లి తన డబ్బులను వసూలు చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ పుష్ప నేషనల్ కాదు అని పక్క ఇంటర్నేషనల్ అని అంటాడు.P3
ఆ సరుకును రిసీవ్ చేసుకున్న జపాన్ వ్యక్తితో ఫైట్ అనేది మామూలుగా ఉండదు. పుష్ప అతడిని బెదిరించి మరి ఇవ్వవలసిన డబ్బుతో మరియు దాని మీద పడే వడ్డీతో సహా వసూలు చేసుకుని జపాన్ యొక్క ఓనర్ ని కొట్టేసి ఇప్పటినుంచి నేనే మీ బాస్సు అని అంటాడు. అక్కడ పుష్ప ఇండియా షిప్ లో మళ్లీ తిరిగి వెళ్ళిపోతాడు. అలా పుష్పాన్ని చూసి జపాన్ మొత్తం ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక్కడ జపాన్ లో ఒక మెయిన్ విలన్ ఉంటాడు ఆ విలన్ ని ఇక్కడ పార్ట్ 3 లో ఫైట్ లో చూపించే ఛాన్స్ ఉంది. పుష్ప టు క్లైమాక్స్ సీన్ లోప్రతాప్ రెడ్డి యొక్క తమ్ముడుమరియు తమ్ముడి యొక్క కొడుకు చనిపోవడం వలన ప్రతాప్ రెడ్డి ఇంటికి జాల్ రెడ్డి, మంగళం శీను ఇలా మొత్తం విలన్లు కలుస్తున్నట్లు చూపిస్తారు. ఇక బన్వర్సింగ్ చనిపోయాడని ప్రతాపరెడ్డి కూడా అనుకోని ఉంటాడు. ఒకరోజు బన్వర్ సింగ్ ప్రతాప్ రెడ్డి ఇంటికి కాలిపోయిన చర్మంతో వెళ్తాడు. అందువలన అక్కడ ఎవ్వరు అతడిని త్వరగా గుర్తుపట్టారు. ప్రతాప్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వెళ్లి కలుస్తాడు. నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ప్రతాపరెడ్డి బన్వర్ సింగ్ ని చూసి ఆశ్చర్యపోతాడు. వీళ్ళందరూ ఒక్కసారిగా కలిసి ప్రతాప్ రెడ్డికి ఒక్క మాటయితే ఇస్తారు. పుష్ప ని ఎలా అయినా అంతం చేసి సిండికేట్ ని మనం సొంతం చేసుకుని ఈ దేశాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. అప్పుడు జాల్ రెడ్డి ఈ గతి నాకు పట్టడానికి ఆ శ్రీ వల్లి ముందుగా ఆ శ్రీవల్లిని పుష్ప ముందే వాడు చూస్తున్నాంగానే దానిని చంపేయాలి. ఆ తర్వాత పుష్ప ఫ్యామిలీని తన ఎదురుగానే చంపేయాలి. ఆ తర్వాత పుష్ప ని బాడీలో మొత్తం ఎముకలను విరిచేసి పుష్పాకి నరకం చూపించి చివరికి చంపేయాలి అని అంటాడు. ఇక ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి ఇలా అంటాడు. ఇలా నా తమ్ముడు వాడి కొడుకు చనిపోవడానికి కారణంపుష్ప గాడి వాళ్ళ అన్న కూతురు. ముందుగా దానిని పుష్ప ఎదురుగానే అతి కిరాతకంగా మానభంగం చేసి దానిని చంపేసి ఆ తర్వాత పుష్పాన్ని చంపేయాలని అంటాడు. ఇక ఆ తర్వాత మంగళం శీను ఇవన్నీ మీరు ముందుగా చేయాలంటే పుష్పాని చంపే చేయాలి పుష్ప ఎదురుగా చేయాలంటే మన గుండె స్పీడ్ అనేది చాలా నెమ్మదిగా కొట్టుకోవాలి. కానీ పుష్పాన్ని చూస్తేనే మనకు గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. అలాంటిది పుష్ప ఎదురుగా తన భార్యను అలాగే తన అన్న కూతురిని చాలా దారుణంగా చంపాలంటే ముందుగా మనం చనిపోయినట్టే కాబట్టి ముందుగా పుష్పాన్ని చంపేయాలి అని అంటాడు మంగళం శ్రీను.తర్వాతబన్వర్సింగు అడవి మొత్తాన్ని అయినా తగలబెట్టి పుష్పాన్ని చంపేస్తా అని అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పుకుంటూ పుష్పాని అంతం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. P4
ఇక్కడ పుష్ప నిజానికి జపాన్తో మాత్రమే డిలింగ్ కూర్చుని ఉండడు దానికంటే ముందే 30 టన్నుల సరుకు దుబాయ్ మలేషియా చైనా వంటి దేశాలలో సరుకు అమ్మి మొత్తం 50000 వేల కొట్లా డబ్బులను సంపాదించుకొని ఉంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే? పుష్ప అడవికి వెళ్లి అక్కడ లారీలో సొంతంగా సరుకును చెక్ పోస్ట్ ని దాటిస్తూ ఉండంగా కొత్తగా వచ్చిన సిఐ పుష్పాని అరెస్టు చేస్తాడు. ఈ న్యూస్ ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. విలన్స్ మొత్తం పుష్ప అరెస్ట్ అవడం ఏంటి అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇండియాకి కేవలం పుష్ప మాత్రమే వచ్చి ఉంటాడు తన ఫ్యామిలీ ఇంకా ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. సో పుష్ప ఇండియా షిప్ ద్వారా చేరుకొని ఉంటాడు. ఇక్కడ పుష్ప సిఐ కి కావాలనే చెక్ పోస్ట్ దగ్గర వెళ్లి అరెస్ట్ అవుతాడు. ఇది తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి ఆ సీఐ కి ఫోన్ చేసి ఆ పుష్ ని ముందుగా కాల్చి చంపేయండి అని అంటాడు. ఆ కాల్పులలో పుష్ప అడివిలో తప్పించుకొని వెళ్ళిపోతాడు. అడవిలో పుష్ప యొక్క షర్ట్ ని చూసి ఏవైనా క్రూరమైన జంతువులు చంపితిని ఉంటాయని పుష్ప యొక్క షర్ట్ ని న్యూస్ లో చూపిస్తూ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు పుష్ప కోసం ప్రజలందరూ వేర్ is పుష్ప అని ధర్నాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆ ధర్నాలు చేస్తూ ఉన్న ప్రజలు ఇలా అంటారు పుష్ప సంపాదిస్తున్న దుడ్డు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? చాలా మందికి మాలాంటి పేదలకు ఉపాధిని కల్పించడం చిన్నపిల్లల్ని చదివించడం ఆరోగ్యం వంటి ట్రీట్మెంట్లను చేపించడం వంటివి చేశాడు. అలాంటి పుష్ప ఎలా చనిపోయింటాడు. మీరే ఏమైనా చేసి ఉంటారని పోలీసులకు ఎదురు సమాధానం చెబుతూ ఉంటారు ప్రజలు, అప్పుడు ఒక ఛానల్ లో సీసీటీవీ ఫొటోస్ లో పుష్ప పులి కి ఎదురుగా వెళ్తున్నట్లు రికార్డు అవుతుంది. ఆ వీడియోలో పుష్ప పులి యొక్క గొంతుని కొరికి చంపినట్లు కనబడుతుంది. అలా పుష్ప ఆ పులిని చంపినప్పుడు రక్తమనేది ఆ షర్ట్ కి బాగా అంటుకుంటుంది అందువలన అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా పుష్పాన్ని చూసి అక్కడ ప్రజలందరూ ఇంకా పుష్ప బతికే ఉన్నాడని చాలా సంతోషపడతారు. P5
ఇక మంగళం శీనుకి పుష్ప బతికే ఉన్నాడన్న విషయం తెలిసేసరికి చాలా భయంతో సైలెంట్ అయిపోతాడు. పుష్ప మరుసటిరోజే మళ్లీ సరుకు లారీలో వేసుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వస్తాడు. అది చూసిన పోలీసులు వెంటనే సోషల్ మీడియాని పిలిపించి న్యూస్ ని స్ప్రెడ్ అయ్యేలా చేస్తాడు.అక్కడ పుష్ప నవ్వుతూ ఇలా అంటాడు ఈ రాత్రికి రాత్రే ఇండియాని మొత్తం 40 వేల కోట్లతో 29 రాష్ట్రాల యొక్క సీఎంలను ఎంపీలను అలాగే ప్రైమ్ మినిస్టర్ నే కొనేశా మొత్తం ఇండియానే పుష్ప బ్రాండ్ గా మార్చేశాను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ పనిచేయదు. ఇది పుష్ప గాడి రూలని చెప్తాడు. ఇది తెలుసుకున్న విలన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.ఇక పుష్ప ఎలాగైనా మమ్మల్ని చంపేస్తాడు అనే భయంతో పుష్ప కి కనిపించకుండా దాక్కొని ఉంటారు…అలా పుష్ప యొక్కరూల్ అనేది ఇండియా మొత్తం నడుస్తూ ఉంటుంది. పుష్ప తన చేతి గుర్తుతో ఇండియా మ్యాప్ ని ఒక లోగో గుర్తుతో బ్రాండ్ గా మారుస్తాడు. స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని మేము ఊహించి చెప్పడం జరిగింది. సో ఈ ఇమేజినేషన్ స్టోరీ అనేది మీకు నచ్చితే లైక్ చేసి వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన టార్గెట్ కి రీచ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్ P6
[9:59 am, 07/02/2025] My Number: పుష్ప టు లో చూపించింది జపాన్లో సముద్రం మార్గం ద్వారా రవాణా చేసే కంటైనర్ లో సుమారు 42 రోజులు పాటు పుష్ప అందులోనే ఉంటాడు, పుష్ప అక్కడికి వెళ్లడానికి కారణం,, సరుకును పంపించిన డబ్బు రాలేదు అని ఏకంగా జపాన్ కె వెళ్ళాడు, అలాగే శేషాచలం అడవి చుట్టూ ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ లోని ప్రతి ఒక్క పోలీస్ ని డబ్బుతో కొంటాడు. బన్వర్ సింగ్ కు జరిగిన అవమానంతో పుష్పని ఎలాగైనా అరెస్టు చేసి కూలివాడిగా చేయాలని అనుకుంటాడు. అలా బన్వర్సింగ్ చాలా కసితో ఉంటాడు కానీ పుష్ప పంపించిన సరుకును బన్వర్ సింగ్ పట్టుకోలేక పోతాడు. అప్పుడు పుష్ప వైల్డ్ ఫైర్ అని చూపిస్తాడు. ఒకపక్క మంగళం శీను జాలి రెడ్డి బన్వర్సింగ్ సికావత్ అందరూ కలుస్తారు. పుష్ప జగపతిబాబు వాళ్ళ అన్నదమ్ములను చంపి మరింత డేంజర్ వ్యక్తిగా మారుతాడు జగపతిబాబు తన తమ్ముళ్లను చంపినందుకు పుష్పాని చంపాలని అనుకుంటాడు ఇలా పుష్పాటూలో మొత్తం వైల్డ్ ఫైర్ గా పుష్ప ఎదుగుతాడు. ఒకపక్క నాశనం చేయాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఆ తర్వాత ఏం జరిగింది పుష్ప దేశాన్ని మొత్తం తన ఆధీనంలో ఎలా ఉంచుకుంటాడు, సరుకును విదేశాలకు ఎలా పంపిస్తాడు. ఒక్క సిండికేట్ ని కూడా ఉంచకుండా వేలాది టన్నుల సరుకును ఎలా చెక్పోస్ట్లను దాటిస్తాడు అంతేకాకుండా పుష్ప తన అన్న కూతురు పెళ్లిలో బాంబు పెట్టిన విలన్ ఎవరు?విలన్ కి పుష్పాకి ఎలా యుద్ధం జరుగుతుంది.ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి సో నేను పుష్పత్రి రాంపేజ్ లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ పుష్ప టు లో అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చితే వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి అలాగే మేము ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఈ వీడియోకి మీరు కచ్చితంగా లైక్ చేయాలి. ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ 100 కే లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరులోకి వెళ్ళిపోదాం…P1
పుష్ప తన అన్న కూతురు పెళ్లిల్లో ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీని చంపాలని జగపతిబాబు ఒక విలన్ కి చెప్తాడు. అప్పుడు విలన్ ఒక పూల బొకేలో బాంబును పెట్టి పెళ్లిలో ఉంచుతాడు కానీ పుష్ప ఆ బాంబు గురించి ఆ విలను గురించి ముందుగానే తెలుసు దాంతో పుష్ప అలాగే ఫ్యామిలీని అందరిని అక్కడి నుంచి తప్పిస్తాడు తర్వాత ఆ విలన్ ఆ బాంబును పెడతాడు. కానీ అందులో ఎవ్వరు ఉండరు విలన్ మాత్రం అందరూ చనిపోయి ఉంటారని అనుకొని జగపతిబాబుకి చెబుతాడు దాంతో బన్వర్ సింగ్ సికావత్ జాలిరెడ్డి మంగళం శీను అందరు ఆశ్చర్యపోతారు. ఇక సరుకును ఎవరు చెక్ పోస్ట్లను దాటించలేరు అని బన్వర్ సింగ్ సికావత్ అనుకుంటాడు కానీ మంగళం సీను మాత్రం పుష్ప చనిపోయి ఉంటాడని నమ్మడు. ఆ మరుసటి రోజు నుంచి పుష్ప స్థానంలో ఎవరు ఉండాలని సీఎం ఆలోచిస్తూ ఉంటాడు. మంగళం శీను తో మాట్లాడుతాడు కానీ నేను సిండికేట్ గా ఉండాలని నాకు లేదు అయినా పుష్ప చనిపోయి ఉంటాడని మీరందరూ ఎలా నమ్ముతారు అని అంటాడు సీఎం కి అర్థమవుతుంది పుష్పం మళ్ళీ వస్తాడు, ఏదో ప్లాన్ చేసి ఉంటాడని ,సీఎం అనుకుంటాడు. సరిగ్గా బాంబు పేలిన 24 రోజులకు శేషచలం అడవిలో కనిపిస్తాడు కేశవ పుష్ప మాత్రమే అక్కడ ఉంటారు కానీ 24 రోజులు ఎక్కడ ఉన్నాడంటే? చైనా జపాన్ మలేషియా దేశాలలో సరుకులు ఎందుకోసం ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఇంకా ఎంత డబ్బులు సంపాదిస్తున్నారని తెలుసుకోవడానికి వెళ్లి ఉంటాడు.శేషాచలం అడవిలో మొత్తం ఎంత సరుకు ఉండవచ్చు అని గమనిస్తారు. కానీ కేశవ ఇలా అంటాడు మనం కొన్ని రోజుల క్రితం సరుకును చైనాకు పంపించాం కానీ మనకు ఇంకా డబ్బు పంపించలేదు అని కేశవ పుష్పాతో అంటాడు దానికి పుష్ప ఒక్కడే సముద్రం బార్డర్ లో,, సరుకు,,అదే దేశానికి వెళ్తున్న కంటైనర్ లో పుష్ప ఉంటాడు. సుమారు 42 రోజులు పాటు ఆ కంటైనర్ లోనే ఉంటాడు కానీ పుష్ప వెళ్ళింది డబ్బు కోసం కాదు పుష్ప తన రేంజ్ ఏంటో చూపించడానికి చైనాకు వెళ్తాడు.P2
కానీ ఇక్కడ ఇన్ని రోజులు అవుతున్న పుష్ప గురించి ఏం తెలియడం లేదు అందరూ సిండికేట్ మీద కన్ను పడుతుంది ప్రతి ఒక్కరు శేషచలం అడవిని భాగాలు చేసుకుందామని సీఎం అలాగే అందరు సిండికేట్ మీటింగ్ ను పెట్టుకుంటారు,, అప్పుడు ఎంట్రీ ఇస్తాడు పుష్ప ,, మొత్తం బాంబులను పెట్టుకుంటూ విధ్వంసాన్ని సృష్టిస్తూ శబ్దాలు వస్తాయి. అప్పుడు మంగళం శీను పుష్ప వచ్చాడని అంటాడు. ఒక్కసారిగా సిండికేట్ మీటింగ్కు వచ్చిన వారందరూ కార్లు పేలిపోతాయి పుష్పా అంటే వైల్డ్ ఫైర్ అని చూపించడానికి చిన్న గ్యాప్ ఇచ్చా,, ఈసారి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని జగపతిబాబుకు వార్నింగ్ ఇస్తాడు. సిండికేట్ మీటింగ్ కి వచ్చిన వారందరికీ పుష్ప వార్నింగ్ ఇస్తాడు కేవలం ఇన్ని రోజులు నా కింద పని చేశారు కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కూలీలుగా పనిలో పెడతాను అని పుష్ప వారందరికీ చెబుతాడు పుష్పాను అడ్డుకున్న వారందరినీ అక్కడే చంపేస్తాడు మీరందరూ నా మాట వినాలి ఇది పుష్ప గాడి రూల్ అని చెప్తాడు. సరిగ్గా కొన్ని రోజులు పుష్ప ఫ్యామిలీతో గడుపుతాడు. శేషాచలం అడవిలో చాలావరకు సరుకు ఉండిపోయింది.ఇదంతా కేశవ ఒక్కడే చూసుకుంటాడు ఒక రోజు కేశవ పుష్ప తో ఇలా అంటాడు. శేషచలం అడవిలో మనం చూసిన సరుకును బన్వర్ సింగ్ సికావత్కు తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేద్దామని కేశవ అంటాడు దానికి పుష్ప సుమారు వందలాది కంటైనర్లను శేషాచలం అడవి లో గవర్నమెంట్ సీల్ అలాగే పుష్ప బ్రాండ్ తో కంటైనర్లను తరలిస్తాడు.శేషచలం అడవిలో ఉన్న సరుకులు మొత్తం కంటైనర్ లో ఉంచుతాడు దాంతో బన్వర్ సింగ్ సికావత్తు ఆ కంటైనర్లను ఓపెన్ చేయలేడు కానీ ఆ సరుకును బార్డర్ దాటించకుండా చూసుకుంటానని పుష్పాకు వార్నింగ్ ఇస్తాడు దాంతో చూసుకుందాం అని పుష్ప వెళ్ళిపోతాడు. పుష్ప 24 రోజులపాటు జపాన్ చైనా మలేషియాలో ఒక పెద్ద డీల్ ను మాట్లాడుకొని వచ్చి ఉంటాడు. సరుకును అంత అడివిలో ఉన్న కంటైనర్ లో ఉంచుకొని ఉంటాడు. సుమారు కొన్ని వందలాది కోట్ల డీలింగ్ను కుదుర్చుకుని ఉంటాడు.P3
ఆ కంటైనర్ లను ఎలాగైనా చైనా జపాన్ మలేషియా కు చేర్చాలి అని పెద్ద పెద్ద షిప్పులను ఏర్పాటు చేసుకుంటాడు కేశవ ఎలా అంటాడు షీప్పుల దగ్గర వరకు కంటైనర్లను ఎలా తెస్తాం.. చెక్పోస్టులు అన్ని బన్వర్సింగ్స్ కంట్రోల్లో ఉన్నాయని పుష్ప తో అంటాడు. దానికి పుష్ప ఒక్కసారిగా రాత్రికి రాత్రి పోలీస్ కంట్రోల్ లో ఉన్న చెక్ పోస్ట్ లను పుష్ప బ్రాండ్ గా,,, చెక్ పోస్ట్ లను మారుస్తాడు. అలా వందలాది కంటైనర్లు ఆ చెక్ పోస్ట్ ల నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా సగానికి పైగా సరుకు శేషాచలం అడివిలో ఉంటుంది… కొన్ని వందల షిప్పులు సరుకుతో లోడ్ అయ్యి ఉంటాయి ఒక్కసారిగా సరుకు విదేశాలకు చేరేలా పుష్ప చేస్తాడు అలా వందలాది షీప్పులు బయలుదేరుతాయి, కొన్ని రోజులు అవుతుంది సరుకు విదేశాలకు చేరి ఉండదు అని, కేశవ తెలుసుకుంటాడు. సరుకు వెళ్లే మధ్యదారిలోనే వందలాది షిప్పులను జగపతిబాబు పంపించినా విలన్,, బాంబులతో పేల్చుతాడు అలాగే విలన్ మరియు బన్వర్సింగ్ శ్రీకావత్ కలసి శేషాచలం అడవిలో ఉన్న కంటైనర్లకు బాంబులతో పేలుచుతారు. సముద్ర మార్గం ద్వారా వెళ్లే మిగతా సరుకులు బన్వర్సింగ్ సికావత్ ఆర్మీతో వాటిని పట్టుకుంటాడు, అడవిలో కంటైనర్లు మొత్తం కాలిపోయి ఉంటాయి దానికి పుష్ప కోపంతో ఈసారి నేను చేసే యుద్ధం ఎవరు తట్టుకోలేరు. అని అంటాడు. అక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. కొన్ని రోజులకు సరుకు ఇంకా పంపించలేదని పుష్పాకు వార్నింగ్ ఇస్తారు,, పుష్ప సీఎం తో కలిసి ఈ చేస్తే యుద్ధం ఎవరు ఆపలేరు అలాగే నాకు ఈ దేశాన్ని మొత్తం నా చేతిలో ఉండాలంటే ఎన్ని కోట్లు అవుతుందని సీఎంతో అంటాడు, దానికి సీఎం దేశాన్ని చేతిలో ఉంచుకోవాలంటే కొన్ని వేల కోట్లు కావాలని అంటాడు.P4
దానికి పుష్ప తగ్గేదేలే అని అంటాడు. దేశాన్ని పుష్ప బ్రాండ్ గా మారుస్తాడు సరుకును ఈసారి వేలాది షిప్పులతో పంపిస్తాడు జగపతిబాబుకి విలన్కు బన్వర్సింగ్ సికావత్కు వార్నింగ్ ఇచ్చే టైం వచ్చిందని పుష్ప అంటాడు.పోలీస్ స్టేషన్ ఎదురుగా సరుకును ఉంచి బన్వర్ సింగ్గ్ సికావత్ ను ఆర్మీతో అరెస్టు చేస్తారు. విలన్ దేశంలోనే ఉండడు కానీ ఆ విలన్ చైనాలో ఉంటాడని తెలుసు ఎలా అంటే 42 రోజులపాటు కంటైనర్ లో చైనాకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉంటాడు దాంతో సుమారు వందలాది కంటైనర్లతో ఫైట్ లో కూడా సరుకులు పంపిస్తాడు సముద్ర మార్గం ద్వారా ఇలా చైనా జపాన్ మలేషియా కు సరుకుని చేర్చి అక్కడి నుంచి ఆ సరుకు ఎక్కడికి వెళ్తుందని పుష్ప అడుగుతాడు దానికి వాళ్ళు పుష్పని అటాక్ చేస్తారు పుష్ప ఒక్కసారిగా ఆ ప్లేస్ ను మొత్తం ధ్వంసం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పుష్ప వేలాది కోట్ల డబ్బును దేశంలోని పేద ప్రజలకు చదువుకు ఆరోగ్యానికి ఖర్చు చేస్తాడు దాంతో పుష్ప దేశాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటూ ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అయితే పుష్పాను ఎవరు అరెస్టు చేశారు దానివల్ల దేశంలో జరిగిన యుద్ధాలు ఏమిటి? బన్వర్ సింగ్ సికావత్ విలన్ కలిసి పుష్ప ను అలాగే శేషచలం అడివిని ఎలా నాశనం చేస్తారు ఇదంతా స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ లో పుష్ప ఫోర్ ద వార్నింగ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.P5