Pushpa 3 movie story In telugu expected

PUSHPA 3 THE RAMPAGE - ALLU ARJUN INTRO FIRST LOOK TEASER|PUSHPA 3 ...

పుష్ప 3 రాంపేజ్. ఈ మూవీ స్టోరీ లో ఏమేమి ఉండబోతుంది అంటే? పార్ట్ 2 లో చూపించిన జాలిరెడ్డి శ్రీవల్లిని ఎలా ఇబ్బంది పెట్టి చంపబోతున్నాడు? జగపతిబాబు యొక్క వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు పుష్ప పై పగను ఎలా తీర్చుకుంటాడు.part 2 చివర్లో జగపతిబాబు చెప్పిన అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు? పుష్ప 3 రాంపేజ్లో రాంపేజ్ అంటే అర్ధం ఏమిటి? వేర్ ఇస్ పుష్ప అని గ్లిప్స్ ని ఎందుకు చూపించడం జరిగింది? పుష్ప చివరికి శత్రువులందరికీ సమాధానం చెబుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ part 3 మూవీ సమాధానం చెబుతుంది. సో నేను పుష్ప పార్ట్ త్రి రాంపేజ్ లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ పుష్ప పార్ట్ 3 మూవీ story పార్ట్ 2 ని మించి ఉంటుంది ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ పుష్ప పార్ట్ 2 లో అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ నచ్చితే Wildfire అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు  ఈ వీడియోకి కచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100 కే లైక్స్. ఇలా మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేస్తే,ఈ వీడియో  ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అప్పుడు మన అల్లు అన్నయ్య నేషనల్ కాదు ఇంటర్నేషనల్  అవుతాడు. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం.

Pushpa Rampage 3 రాంపేజ్ అంటే? అతి క్రూరంగా ఎవరిని లెక్క చేయకుండా,అతి భయంకరంగా తనకు నచ్చినట్టు వైలెన్స్ ని చేయడాన్ని ర్యాంపేజ్ అని అంటాము. అంటే ఇక్కడ పుష్ప చాలా వైలెన్స్ ని చేస్తాడు అని అర్థం ఇక పార్ట్ 3 కథలోకి వెళ్తే పుష్ప వాళ్ళ అన్న కూతురు యొక్క పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఫ్లవర్ బొకే పై ఒక డేంజర్ డెవిల్ లోగో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఏమిటి అంటే ఈ పార్ట్ త్రి మూవీలో ఇతడే మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు. ఈ మెయిన్ విలన్ ని జగపతిబాబు పరిచయం చేస్తున్నట్లు పార్ట్ టు లో చూపిస్తారు. ఇతడు మన ఇండియాలోని మొత్తం మైనింగ్లను ఆపరేట్ చేస్తూ ఒక పెద్ద బిజినెస్ మాన్ గా ఒక పెద్ద గుండా గా ఉంటాడు.అందుకేపార్ట్ టు చివర్లో ఆ పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ పేళ్లిపోయినట్టు చూపిస్తారు కానీ అక్కడ నిజానికి అదే ఫంక్షన్ హాల్ పెలీపోయి ఉండదు. ఇలా బ్లాస్ట్ చేస్తారని పుష్పం ముందుగా గ్రహించి ఉంటాడు. అందువలన పుష్ప అదే బాంబులను ఆ జగపతిబాబు యొక్క నాలుగు అపార్ట్మెంట్లలో సెట్ చేసి ఉంటాడు. అలా మెయిన్ విలన్ బ్లాక్ చేసినప్పుడు ఆ జగపతిబాబు యొక్క  నాలుగు అపార్ట్మెంట్లో పేలిపోయి ఉంటాయి. ఇక అక్కడితో పుష్ప తప్పించుకుని తన ఫ్యామిలీ ని సేఫ్ గా ఉంచుకోగలుగుతాడు.

ఇదంతా జగపతిబాబు చేపించి ఉంటాడని గ్రహించిన పుష్ప,వార్నింగ్ ఇవ్వడానికి జగపతిబాబు దగ్గరికి వెళ్తాడు, అక్కడ పుష్ప జగపతిబాబుతో ఇలా అంటాడు. కేవలం అన్న కూతురుని ఎత్తుకుపోయినందుకే ఇంత విధ్వంసాన్ని సృష్టించాను. ఇక అలాంటిది నువ్వు నా ఫ్యామిలీని మొత్తం చంపడానికి ట్రై చేశావు. నిన్ను ఇక్కడే చంపాలని ఉంది. కానీ మీరు మా నాన్నగారి వయసు ఉన్నవారు. మీరు కూడా మీ అన్నదమ్ములు పోవడం వలన బాధతో అలా చేసి ఉంటారని ఇక్కడితో నేను వదిలేస్తున్నా మీరు కూడా మర్చిపోతే మంచిది అని అంటాడు, కాదు కూడదు అంటే. నా ఫ్యామిలీ జోలికె వస్తా అంటే రప రప అని నీ తల ని నరికిపడేస్తా అని, కాలు మీద కాలు వేసుకుని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక జగపతిబాబు పుష్పాన్ని చంపేయాలని చాలా రకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు అతడికి ఒక ఐడియా వస్తుంది. అదేమిటంటే? పుష్పాన్ని చంపాలంటే  బలమైన శత్రువులు కావాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జగపతిబాబు. పుష్ప యొక్క శత్రువులు ఎవరెవరున్నారో . అందరినీ  పిలిపించి మీటింగ్ వేస్తాడు. ఆ మీటింగ్ కి జాలిరెడ్డి, మంగళం శీను అతడి పెళ్ళాం మరియు బన్బర్ సింగ్ సికావత్  వచ్చి ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ గా ఒక క్రూరమైన వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి గురించి చెప్తుంటే జాల్ రెడ్డి మంగళం శీను మరియు బన్వర్సింగ్ సీకావత్ భయపడిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ పార్ట్ 3 మూవీలో మెయిన్ విలన్ ఉంటాడు. అతడి ఎత్తు 7 1/2 అడుగులు 300 కేజీలా బరువు తో ఉంటాడు. అతడి ఆకారం రూపం చూస్తేనే శత్రువు సగం చనిపోవాల్సిందే అలా ఉంటాడు. ఆ విలన్ ముందు బన్వర్సింగ్ సికావత్  నిలబడితే ఒక చిన్న పిల్లవాడిలా కనిపిస్తూ ఉంటాడు.

అప్పుడు బన్బర్ సింగ్ సికావత్ ఇలా అనుకుంటాడు వీడు ఏంట్రా ఇంత భారీగా ఉన్నాడు అని, అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ జగపతిబాబుతో ఇలా అంటాడు. సార్ మీరు ఈ వ్యక్తిని ఎక్కడ నుంచి తెప్పించారో నాకైతే తెలియదు కానీ. పుష్పని చంపడానికి ఇతడు ఒక్కడే చాలు అనుకుంట,మేమంతా అవసరం లేదనుకుంటా అంటాడు. అప్పుడు జగపతిబాబు ఇలా అంటాడు. పుష్పని అంత సింపుల్గా చంపేస్తే ఎలా ఉంటుంది. అలా అస్సలు బాగోదు అని అంటాడు. అప్పుడు జాల్ రెడ్డి అవును సార్ మీరు చెప్పినది నిజమే ఆ పుష్ప గాడు అంత ఈజీగా చనిపోతే పెద్దగా కిక్కు రాదు. ఈ గతి నాకు పట్టడానికి కారణం శ్రీవల్లి, ఆ శ్రీవల్లిని నేను పుష్ప కళ్ళముందే చంపాలి. అది కూడా చాలా దారుణంగా పుష్ప ఎదురుగా అతడు చూస్తూ ఉండగానే చంపేయాలని అంటాడు, ఇక ఆ తర్వాత బన్వర్సింగ్ సికావత్ ఇలా అంటాడు. మీరు చెప్పినది కరెక్ట్ సార్, పుష్పాన్ని అంత సింపుల్ గా చంపేస్తే మన పగ చల్లారదు. అందుకే నేను అతడు స్మగ్లింగ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా లీగల్గా పట్టించాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక ఆ తర్వాత మంగళం శీను పెళ్ళాం  ఇలా ఆంటుంది. పుష్ప నా తమ్ముడిని చంపాడు. చివర్లో నేనే పుష్పాన్ని చంపాలని ఆంటుంది. ఇక మంగళం శీను పుష్పను చంపిన తర్వాత నాకు సిండికేట్ ని అప్పగించాలని చెప్తాడు.అప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్న ఒక్కొక్క మాటని వింటూ ఉంటే పుష్ప మీద ఎంత పగ ఉందో అర్థం చేసుకొని జగపతిబాబు గట్టిగా నవ్వుతాడు. ఈ మాత్రం పగని పంచుకుంటేచాలు పుష్పాని మనం ప్లాన్ వేసి essay గా చంపవచ్చు అని అంటాడు.

ముందుగా బన్వర్ సింగ్ శిఖవత్ తన పగను తీర్చుకుంటానని చెప్తాడు. అప్పుడు మంగళం శీను కూడా సికావత్ కి సపోర్ట్  చేస్తూ పుష్పాని స్మగ్లింగ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అంటాడు. ఇక 2000 టన్నుల డీలింగ్ అయిపోయిన తర్వాత పుష్ప జపాన్లో పదివేల టన్నుల ఎర్రచందనం ఒక పెద్ద డీలింగ్ కుదురుతుంది. పుష్ప ఆ పదివేల టన్నుల సరుకును 50 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ సరుకును కేవలం 30 రోజుల్లోపే డెలివరీ చేయాలని జపాన్ వాళ్ళు అడిగి ఉంటారు. అందుకోసం పుష్ప ఈసారి  ఎర్ర చందనం చెట్లను కట్ చేయడానికి కటింగ్ మిషన్లను యూస్ చేసి చాలా ఎక్కువ మొత్తంలో సరుకును రెడీ చేస్తూ ఉంటాడు. ఈ పదివేల టన్నుల జపాన్ డీలింగ్ గురించి జగపతిబాబుకి అలాగే బన్వర్ సింగ్ సికావత్కి తెలుస్తుంది. పుష్ప ఈసారి కూడా ఆ పదివేల టన్నుల సరుకును నది మార్గం ద్వారా తరలిస్తాడాని అనుకుంటాడు. కానీ ఈసారి పుష్ప ఆ పదివేల టన్నుల సరుకును వాళ్ల నుంచి ఎలా తప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పది పెద్ద షిప్పులను లీగల్గున్న వాటిని కొనేస్తాడు. అంటే ఆ షిప్పులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి చెందిన షిప్పులు. అలాంటి షీప్పుల్లో ఉన్న కంటైనర్స్ లో ఎర్రచందనం సరుకును లోపల పెట్టి ఆ కంటైనర్స్ పై మన గవర్నమెంట్ స్టాంపు మరియు లాక్ ని ప్రొవైడ్ చేస్తారు. దానిని ఓపెన్ చేయడానికి, ఆ డెలివరీ ని రిసీవ్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే అధికారం ఉంటుంది.

అందువలన సరుకు జపాన్ కి సేఫ్ గా చేరుతుంది అన్న ఉద్దేశంతో  అలా ప్లాన్ చేసి ఉంటాడుపుష్ప.అలా జపాన్ డీలింగ్ ప్రకారమే పుష్ప 30 రోజుల్లో పే బన్వర్సింగ్ సికావతికి దొరకకుండా సరుకును జపాన్ కి సేఫ్ గా చేరుస్తాడు. అందువలన జపాన్ వాళ్ళు వెంటనే 40 వేల కోట్లు డబ్బును పంపిస్తారు. ఆ డబ్బును పుష్ప రిసీవ్ చేసుకుంటాడు. ఇంకా పదివేల కోట్లు బ్యాలెన్స్ త్వరలోనే 30 రోజుల్లో ఇస్తామని జపాన్ వ్యక్తి అంటాడు. అప్పుడు పుష్ప సరే అట్టే కానీ అని అంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత సింగపూర్ కి మలేషియా కి దుబాయ్ కి మొత్తం 50 వేల  టన్నుల సరుకు ఇస్తానని డీలింగ్ కుదుర్చుకొని ఉంటాడు. అప్పుడు పుష్పాకి ఒకటి అర్థమవుతుంది కేవలం శేషచలంలో ఉన్న సరుకు మొత్తం కొట్టిన 50 వేల టన్నులు కాదని గ్రహిస్తాడు. సో పుష్ప ముందుగా దుబాయ్ కి 20 వేల టన్నుల సరుకులు పంపించాలని అది కూడా కేవలం ఒక్క వారంలోనే పంపించాలని అనుకుంటాడు. ఇక్కడ పుష్ప బిజినెస్ అనేదిపిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ పుష్పకి ఆశకి హద్దు లేకుండా పోతుంది. అలా ఆరోజు శేషచలం అడవి నుంచి ఇరవై వేల టన్నుల సరుకును పుష్ప యొక్క చేతి గుర్తు ఉన్నా కంటైనర్స్ లో ఆ సరుకును చెన్నైకి పంపిస్తూ ఉంటాడు.ఈ ఇన్ఫర్మేషన్ జగపతిబాబుకి బన్వర్సింగ్ సికావత్ కి తెలుస్తుంది. అప్పుడు బన్వర్సింగ్ సికావత్ పుష్పాని రెడ్ హండ్రెడ్గా పట్టించి అరెస్టు చేయాలని అనుకుంటాడు. అప్పుడు జగపతిబాబు నీతో పాటు ఏడున్నర అడుగుల వ్యక్తిని తీసుకుని వెళ్ళు అంటాడు. బన్వర్ సింగ్ సరే అని అతడిని తీసుకొని వెళ్తాడు. ఈసారి సరుకు ఎక్కువగా ఉండటంతో  అక్కడ పుష్ప కూడా, ఆ సరుకు ఉన్న లారీలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ శేషాచలం అడవి నుంచి చెక్ పోస్ట్ దాటుతూ ఉన్నప్పుడు బన్వర్సింగ్ సికావత్ ఆ లారీలను ఆపేస్తాడు.

అక్కడ మొత్తం లీగల్ కంటైనర్స్ కావడంతో ఆ కంటైనర్స్ పై గవర్నమెంట్ సీలు స్టాంపు లాక్స్ ఉంటాయి. అవి బన్వర్సింగ్ సికావత్ ఆ కంటైనర్స్లను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అప్పుడు బన్బర్ సింగ్ సికావాత్ జగపతిబాబుకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు జగపతిబాబు బన్వర్సింగ్ తో ఇలా అంటాడు. నువ్వు అస్సలు ఆలోచించకుండా ఆ కంటైనర్స్ ని ఓపెన్ చేసి మీడియాని పిలపించి అందులో ఉన్న ఎర్రచందనం సరుకును చూపించి మీడియా ముందరె అరెస్టు చేయమని చెప్తాడు. అప్పుడు వెంటనే బన్వర్ సింగ్ మీడియాకు కాల్ చేసి అక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అప్పుడు అక్కడ మీడియా చేరుకుంటుంది. తర్వాత  ఆ కంటైనర్స్ ని ఓపెన్ చేసి చూడటానికి వెళ్తాడు. ఆ కంటైనర్ ని ఓపెన్ చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆగి పుష్ప తనకు చేసిన అవమానాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. పుష్ప ముఖం చూస్తూఈసారైనా నన్ను మోసం చేయడం లేదు కదా అంటు ఆ కంటైనర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ కంటైనర్స్ లో నిజంగా నేను ఎర్రచందనం ఉంటుంది. అక్కడ ఉండే మీడియా మొత్తం ఆ ఫోటోలను వీడియోలను తీసుకుంటుంది. పుష్ప అక్కడ జరిగే దానికి  ఏమి రియాక్ట్ కాకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. అలా నిశ్శబ్దంగా ఉన్న పుష్పాన్ని చూసి కేశవ చాలా ఆశ్చర్యంగా  చూస్తూ ఉంటాడు. అప్పుడు బనవర్సింగ్ సికావత్ పుష్ప ని అరెస్టు చేస్తాడు. పుష్పతో పాటు కేశవ ని కూడా అరెస్టు చేస్తారు.

బన్వర్ సింగ్ వాళ్ళఇద్దరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తాడు. ఇలా పుష్ప అరెస్ట్ అవడం అనేది అక్కడ ప్రజలు అస్సలు నమ్మలేకపోయారు. ఇక పుష్పయొక్క భార్యశ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా మొత్తం ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బన్వర్సింగ్ శిఖవత్ పుష్పాన్ని అరెస్టు చేసినప్పుడు, పుష్ప ఇలా అంటాడు. పుష్ప గాడు అంటే ఫ్లవర్ అనుకుంతున్నావా వైల్డ్ ఫైర్ అని నవ్వుతాడు. అలా పుష్ప నవ్వును చూసి బన్వర్ సింగ్ సికావత్ ఆశ్చర్యపోతాడు. పుష్ప ఎందుకు నువ్వు నవ్వుతున్నావు. ఇక నీ పని అయిపోయింది నువ్వు చావడం ఖాయం అని అంటాడు. అప్పుడు పుష్ప, నువ్వేంటి రా నన్ను అరెస్టు చేసేది  నేనే అరెస్టు అవ్వలని అనుకున్న కాబట్టే , నేను అరెస్ట్ అయ్యాను. ఇక్కడ నువ్వు అరెస్టు చేస్తే అరెస్ట్ అవ్వలేదు,ఇది పుష్ప గాడి రూల్ అని అంటాడు. కానీ ఇంకా అప్పుడు పుష్ప ఏం చెప్తున్నాడో బన్బర్ సింగ్ సికావత్ కి  అర్థం కావడం లేదు. అప్పుడు పుష్ప ఇలా అంటాడు. ఇప్పుడు పుష్ప గాడు లోకల్ కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని అంటాడు. అంటే ఇక్కడ మనం ఏమీ అర్థం చేసుకోవాలంటే, పుష్ప ఇలా అరెస్ట్ కాకముందే, దేశంలో ఉన్న గవర్నమెంట్ ని రాజకీయ నాయకులని పెద్ద పెద్ద గుండాలని మన భారతదేశంలోని  ప్రజలందరినీ డబ్బుతో కొనేస్తాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు పుష్పాని రెడ్ హ్యాండెడ్గా  పట్టుకున్నప్పుడు ఆ తీసిన ఫోటోలు వీడియోలు ఆ చానల్స్ అన్ని డబ్బుతో కొనేస్తాడు. అంటే ఇక్కడ పుష్ప ఎలాంటి స్మగ్లింగ్ కానీ తప్పు చేయలేదు అని అర్థం. అప్పుడు షికావత్ పై సామాన్య ప్రజలందరూ పుష్ప ఏం తప్పు చేశాడని అరెస్టు చేశావంటూ ధర్నాలు చేస్తారు. అప్పుడు ఈ విషయం అంతా జగపతిబాబుకి జాలి రెడ్డికి మంగళం శీనుకి తెలుస్తుంది. అప్పుడు జగపతిబాబు బన్వర్ సింగ్ తో ఇలా అంటాడు. పుష్పాని ఈరోజు రాత్రి అడవికి తీసుకెళ్లి పర్సనల్గా చంపేయండి అని చెప్తాడు. మిగతాదంతా  నేను చూసుకుంటానని చెప్తాడు.

అప్పుడు బన్వర్సింగ్స్ సరే అంటూ ఆరోజు రాత్రికి ఎవ్వరికి తెలియకుండా శేషచలం అడవిలోకి పుష్పని తీసుకొని వెళ్తాడు. అక్కడ 40 రౌండ్లు కాల్పులు జరుపుతారు. అక్కడఎస్పీ అయినా గోవిందప్ప పుష్పాన్ని తప్పిస్తాడు. ఇక్కడ గోవిందప్ప పుష్పని తప్పించడానికి ఒక బలమైన కారణం ఉంది అదేమిటి అంటే? పుష్ప ఆ స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులు మొత్తం ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు అని గోవిందప్పకు తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న గోవిందప్ప, పుష్ప చాలా మంచి వ్యక్తి కానీ పైకి స్మగ్లింగ్ చేస్తూ అందరికీ చెడ్డవాడిలా కనిపిస్తాడని అనుకుంటాడు. అందుకే పుష్పాన్ని శేషాచలం అడవిలో తప్పిస్తాడు. అప్పుడు అక్కడ పోలీసులు పుష్పాన్ని అడవిని గాలిస్తూ ఉన్నప్పుడు పుష్ప యొక్క షర్ట్ కనిపిస్తుంది. ఆ షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అది చూసిన పోలీసులు మీడియాతో పుష్ప ఇక చనిపోయాడని చెబుతారు. అది విన్న ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటారు. వేర్ ఇస్ పుష్ప అంటూ భయంకరంగా ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిజానికి పుష్ప చనిపోయి ఉండడు  ఎలా అంటే పుష్ప అడవిలోకి వెళ్ళేటప్పుడు అతడికి పులి ఎదురవుతుంది. అప్పుడు పుష్పాన్ని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. తర్వాత పుష్పాపై ఆ పులి ఎగురుతుంది, అలా ఎగిరినప్పుడు, పుష్ప పులి యొక్క గొంతును కొరికి చంపేస్తాడు. అలా ఆ పులిని పుష్ప చంపినప్పుడు తన షర్ట్ కి  పులి యొక్క రక్తం అంటుకుంటుంది అందువలన పుష్ప ఆ షర్ట్ ని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ షర్ట్ ని చూసిన పోలీసులు ఇక పుష్ప చనిపోయాడాని చెప్పారు.కానీ ఒక చానల్ సిసిటీవీలో రికార్డ్ అయిన పొటేజిని చూపిస్తారు. అందులో పుష్ప రావడం వల్ల పులి రెండు అడుగులు వెనక్కి వేయడం కనిపిస్తుంది. అది చూసిన ప్రజలు ఇంకా పుష్ప బతికే ఉన్నాడని చాలా ఆనందపడతారు.

బన్వర్ సింగ్ సి కావాత్ పుష్ప ఊరికి వెళ్లి అక్కడ ప్రజలను ఇలా అడుగుతాడు. పుష్ప కోసం మీరు ధర్నాలు చేయడం ఏంటి? పుష్ప ఒక స్మగ్లర్ మన గవర్నమెంట్ ని మన దేశాన్ని మొత్తం దోచుకున్న ఒక కిరాతకుడు అని అంటాడు. అప్పుడు ప్రజలందరూ ఇలా అంటారు. పుష్ప మీకు ఒక స్మగ్లర్ అని మాత్రమే తెలుసు! కానీ పుష్ప తాను సంపాదించిన డబ్బుతో ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అని అంటారు.కొంత మందికి హార్ట్ ఆపరేషన్, కొంత మందికి పెళ్లిళ్లు చేసాడు, ఇంకా కొంత మందికి ఇళ్లను కట్టిస్తు వారందరిని ఆర్థికంగా పుష్ప ఆధుకున్నాడు ఇవ్వని మాటలు అక్కడి జనాలు బన్వార్సింగ్ షికావత్ తో చెప్తారు. అది విన్న బనవర్సింగ్ సికావత్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక పుష్పాన్ని చంపడం కరెక్టు కాదు అని జగపతిబాబు నుంచి పుష్పాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న జాలిరెడ్డి శ్రీవల్లిని చంపడానికి వెళ్తాడు. అలా చంపడానికి వెళ్ళినప్పుడు. శ్రీవల్లి కడుపుపై జాలి రెడ్డి తన్నుతాడు. ఆమెకు పురిటి నొప్పులు వస్తాయి.అప్పుడే పుష్పాకికొడుకు జన్మిస్తాడు. అప్పుడు సడన్గా ఒక్కసారిగా పుష్ప వచ్చి జాలిరెడ్డిని నరికి చంపేస్తాడు.

ఇంకా జగపతిబాబుకి అర్థమైన విషయం ఏమిటంటే? పుష్ప భారతదేశం మొత్తం డబ్బుతో కొనేశాడు so పుష్పాని ఎవరు ఏమి చేయలేరు. అందుకే జగపతిబాబు ఒక నిర్ణయానికి వస్తాడు. తానే స్వయంగా పుష్పని చంపాలని నిర్ణయించుకుంటాడు. జగపతిబాబు  పుష్ప వల్ల ఫ్యామిలీని చంపడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. కానీ పుష్ప తప్పిస్తూ వస్తూ ఉంటాడు. ఇక చివరిగా జగపతిబాబుని కూడా చంపేస్తాడు. ఇక మంగళం శీను పుష్పాకి పార్ట్నర్గా ఉండిపోతాడు. ఇక యధావిధిగాపుష్ప మళ్లీ తన ఇండియాని మొత్తం తన  గుప్పెట్లో పెట్టుకుని తన సరుకును మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ వస్తాడు. అలా పుష్ప అంచలంచలుగా ఎదుగుతూ ఉంటాడు. ఇక్కడితో పుష్ప పార్ట్ 3 కథ ముగుస్తుంది. మీకు పుష్ప పార్ట్ ఫోర్ స్టోరీ మీకు కావాలనుకుంటే పుష్ప పార్ట్ 4వరల్డ్ ఫైర్ అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే నేను చెప్పిన వన్ ల్యాక్ లైక్స్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్ .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top