MAHABARTH ARJUNA FULL STORY IN TELUGU

మహాభారతంలో అర్జునుడు చరిత్ర | Arjuna Real Story| arjun story in mahabharata  | arjuna story in telugu

అసలు అర్జునుడు ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం..
పాండు రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు కుంతి దేవి ఇంకొకరు మాద్రి . ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళాడు. అప్పుడు ముని ఇంకా తన భార్య ఇద్దరు సంభోగం లో ఉండగా పాండురాజు మునిని చూసి జింక అని బ్రహ్మించిన పాండురాజు బాణం వేస్తాడు. దానితో ముని ఇంకా తన భార్య మరణించే సమయంలో పాండు రాజుకి ఒక శాపం పెడతారు. మమ్మల్ని ఏ కారణం లేకుండా ఒక రాజు అయ్యి ఉండి ఇలా చేశావు. నువ్వు నీ భార్య తో కానీ ఇంకా ఇతర స్త్రీలతో కానీ సంభోగం చేస్తే మరణిస్తావు అని ఆ ముని శాపం పెడతాడు. అప్పుడు కుంతీదేవి దుర్వాస మహర్షి కి సేవ చేస్తూ ఉండేది. ఆ సేవకు మేచ్చిన దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని కుంతీదేవికి చెబుతాడు. ఆ మంత్రం జపిస్తే నువ్వు ఏ దేవుడని పిలిస్తే ఆ దేవుడు వచ్చి నీకు బిడ్డను ప్రసాదిస్తాడు అని దుర్వాస మహర్షి చెబుతాడు. ఇంటికి వచ్చిన పాండురాజు ఇలా జరిగింది అని చెబుతాడు. దాంతో కుంతీదేవి నాకు దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చాడు అని ఆ వరం గురించి వివరిస్తుంది. దాంతో కుంతీదేవి నేను ఏ దేవుడుని పిలిచాలో చెప్పండి అని పాండురాజుని అడుగుతుంది. అప్పుడు పాండురాజుకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు పాండురాజు దేవేంద్రుడిని స్మరిస్తాడు దాంతో దేవేంద్రుడు ప్రతిక్షమై నీకు,ముల్లోకాలు జయించి ఒక బాలుడు పుడతాడు అని వరం ఇస్తాడు. ఆ వరంతో  దేవేంద్రుడి అంశాలతో ఒక బాలుడు పుడతాడు.అప్పుడు ఆకాశవాణి ఇలా అంటుంది. తను చాలా వీరుడు అందుకే అతని పేరు అర్జునుడు అని చెబుతోంది. ఇలా అర్జునుడు జన్మిస్తాడు.

ఇప్పుడు ద్రౌపదిని అర్జునుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఐదు మంది పాండవులకు ఎలా భార్యగా అయిందో తెలుసుకుందాం…ద్రౌపది స్వయంవరం కు ఎంత మందో రాజులు ఇంకా ఎంతోమంది మహావీరులు వచ్చారు. అక్కడికి 5 మంది బ్రాహ్మణులు కూడా వచ్చారు. వారు ఎవరో కాదు అర్జునుడు,భీముడు,ధర్మరాజు, నకలుడు ఇంకా సహదేవుడు స్వయంవరం మొదలైంది. ఇవి అక్కడ పోటీ ఏమిటంటే గాలిలో ఒక చక్రానికి బంగారు చాప కట్టి ఉంది. ఆ చక్రం తిరుగుతూ ఉంది. ఇంకా కింద ఒక నీటితో నింపబడిన కుండ ఉంది. ఆ కుండలో పైన కనబడుతున్న చేప యొక్క ప్రతిబింబాన్ని చూసి చేప కంటిలోకి ఐదు బాణాలు కొట్టాలి. ఎంతోమంది మహావీరులకి ఆ ధనస్సు భూమి నుంచి కదిలించడానికి శక్తి  సరిపోలేదు. ఎంతోమంది మహావీరులు వచ్చారు కానీ దాన్ని లేపలేకపోయారు. ఇంకా కొంతమంది రాజులు అయితే అక్కడ పోయి అవమానం చెందడం కంటే ఊరికే కూర్చోవడం మేలు అని వాలా స్థానాలా దగ్గరే కూర్చున్నారు. అప్పుడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు ఆ ధనసువైపుగా వెళతాడు. అక్కడ ఉన్న మహారాజులు మావల్లే కాలేదు ఒక బ్రాహ్మణుడు ఎలా కొడతాడు అని నవ్వుతూ అర్జునుడి వైపు చూస్తూ ఉంటారు.

అర్జునుడి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు గంభీరంగా అర్జునుడు ధనస్సువైపు వెళ్లి తన ఎడమచేత్తో ధనస్సును లేపి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ ఒకసారి ఐదు బాణాలను బంగారు చేప కంటిలోకి కొడతాడు. ఆ బాణం సూటిగా వెళ్లి బంగారు చేప కంటిలో పడుతుంది.అలా అర్జునుడికి ద్రౌపదికి వివాహం జరుగుతుంది..అప్పుడు ఇవి ద్రౌపదిని తీసుకుని అర్జునుడు ఇంకా తన నలుగురు సోదరులు ఇంటికి వెళ్లారు. బయట నుంచి అర్జునుడు అమ్మ నేను ఏమి తెచ్చానో చూడు అని అంటాడు. కుంతీదేవి లోపల నుంచి మీరు ఏమి తెచ్చుకున్నా సరే ఐదు మంది సమానంగా పంచుకోండి అంటుంది. దాంతో ఏం చేయాలో తెలీక వాళ్లందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కుంతీదేవి తలుపులను తీస్తుంది. అక్కడ చూస్తే ద్రౌపది ఉంటుంది. ఇలా కుంతిదేవి ఆ ఒక్క మాట అనడం వలన ద్రౌపదిని ఐదు మంది పాండవులు పెళ్లి చేసుకుంటారు. ఈ విధంగా ద్రౌపది ఐదు మంది పాండవులకు భార్య అవుతుంది. నిజం చెప్పాలంటే ద్రౌపదికి అర్జునుడు అంటేనే చాలా ప్రేమ కానీ కుంతిదేవి ఆ ఒక్క మాట వలన 5 మంది పాండవులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

అర్జునుడు యొక్క బాలాలు ఏమిటి అంటే ద్వాపరయుగంలో మామూలు మనుషుల యొక్క హైట్ 12 అడుగులు ఉంటుంది.సైంటిస్టులు ఏమంటున్నారు అంటే అర్జునుడి యొక్క ఎత్తు 15 అడుగులు ఉండవచ్చు.తన విలువిద్యలకు ప్రసిద్ధి చెందాడు. తను తన రెండు చేతులతో బాణాలను సంధించగలడు. ఇంకా తన బొటన వేలుతో కూడా బాణాలను సంధించగలడు.ఇంకా శివుడు అర్జునుడిని పరీక్షించి, తనకు ఇచ్చిన మాయ ఆస్త్రాలు ఇంకా ఆయుధాలకు ప్రసిద్ధి చెందాడు.అర్జునుడి విలువిద్యలతోపాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. తాను చీకటిలో కూడా కేవలం శబ్దం విని బాణం కరెక్ట్ గా వేయగలడు….మహాభారతం ఇంకా భగవద్గీత ప్రకారం, అర్జునుడు దేనిపట్ల అయినా చాలా మర్యాదగా వ్యవహరిస్తాడు. అందుకే తన గురువు అయిన ద్రోణాచార్యుడికి తను ప్రియశిసుడు అవుతాడు.ద్రోణుడిని సరస్సు నుండి రక్షించడాని, అతని నిస్వార్థ ప్రయత్నం అతని ధైర్యం, బలం, విధేయత మరియు వినయాన్ని వివరిస్తుంది. అర్జునుడు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన చిన్నప్పటి స్నేహితుడు యొక్క రాజ్యాన్ని గురుదక్షిణగా అడుగుతాడు. అప్పుడు అర్జునుడు చెప్పినట్లే గురుదక్షిణగా ఆ రాజ్యాన్ని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. ఇంకా అర్జునుడు చాలా దయగల మనసు ఉన్నవాడు.

ఇప్పుడు అర్జునుడికి కర్ణుడికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం… అర్జునుడు ఎంతోమంది మహావీరులతో ఒంటరిగానే పోరాడడు. ఇంకా కృష్ణుడు అనుభవం లేని రథసారధి. అయినా కూడా అర్జునుడు చాలా గంభీరంగా యుద్ధం చేసాడు. అతను కురుక్షేత్ర యుద్ధం యొక్క 14వ రోజు చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అతను మహాభారతం యుద్ధంలో కూడా కర్ణుడిని చాలాసార్లు ఓడించాడు. అలా కర్ణుడు చనిపోయే చివరిలో కర్ణుడిని అశ్వద్ధామ మూడుసార్లు కాపాడాడు. ఇక దీనిని బట్టి మనం సింపుల్ గా చెప్పొచ్చు. అర్జునుడికి కర్ణుడికి ఫైట్ జరిగితే అర్జునుడే గెలుస్తాడు అని…..మహాభారతంలో కర్ణుడు చాలా గొప్ప వీరుడు. అలాంటిది అర్జునుడి చేతిలో కర్ణుడు ఎలా మరణించాడు. కర్ణుడికి ఎన్నో శాపాలు ఉన్నాయి. ఆ శాపాల వలన కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాడు.మొదటి శాపం యుద్ధం రంగంలో ఉన్నప్పుడు అర్జునుడిని చంపుదాం అనుకున్నప్పుడు తనకు ఆ షాస్త్రాలు ఏల ప్రయోగించాలో గుర్తు రావు. ఇంకా కర్ణుడి యొక్క అరధ చక్రం భూమిలో ఇరుక్కుంటుంది. దానిని బయటకు తీద్దాం అని కర్ణుడు తన ఆయుధాన్ని వదిలేసి రథం దిగి చక్రం పైకి లేపుతూ ఉండగా. కృష్ణుడు ఆదేశించడంతో అర్జునుడు కర్ణుడు పై బాణం ప్రయోగించి చంపుతాడు.అర్జునుడు కర్ణుడిని చంపుతాడు.

ఇక్కడ అర్జునుడు గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే? అర్జునుడికి మొత్తం నాలుగు భార్యలు.వాళ్ళు ద్రౌపది ,ఉలిపి, సుభద్ర,చిత్రాంగడ. ఇంకా ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క పుత్రుడు ఉన్నాడు.వారి పేర్లు ఇరవన్,శృతకర్మ, బాబ్రువాహన ఇంకా అభిమన్యుడు… ఇక్కడ మళ్లీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అర్జునుడిని చంపింది ఎవరు కాదు కన్న కొడుకే చంపేస్తాడు….ఒకరకంగా చెప్పాలంటే అర్జునుడు రెండుసార్లు మరణిస్తాడు. మొదట తన సొంత కొడుకు అయినటువంటి బబ్రువాహన చేతిలో మరణిస్తాడు.తర్వాత తన భార్య ఉలుపి తనా మాయతో లేపుతుంది. తర్వాత పంచ పాండవులు అందరూ స్వర్గానికి దారి పడతారు అప్పుడు దేవేంద్రుడు వచ్చి అర్జునుడిని స్వర్గానికి తీసుకెళ్తాడు. ఇలా అర్జునుడి కథ ముగుస్తుంది.

ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక నాకు ఎక్స్ప్లేషన్ ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top