KGF Chapter 3 Movie Story Explained In Telugu 2025

Kgf 3 teaser (ai made) - YouTube

కేజిఎఫ్ చాప్టర్ 3.
KGF చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్ లో రాకీ తాను సంపాదించినా బంగారం మొత్తం తీసుకుని ఒక పెద్ద షిప్పులో ప్రయాణం చేస్తూ నేవీ సోల్జర్స్ కి ఎదురుగా ధైర్యంగా వెళుతూ ఉంటాడు అప్పుడు సోల్జర్స్ రాఖీ షిప్ మీద మిస్సిల్స్ సహాయంతో దాడి చేస్తారు అప్పుడు రాకి సముద్రంలో మునిగిపోతున్నట్లు అలాగే రాఖితో పాటు మొత్తం బంగారం అంత సముద్రంలో మునుగుతూ ఉన్నట్లు చూపిస్తారు కానీ సినిమాలో రాఖీ కచ్చితంగా చనిపోయినట్లు గాని రాఖికి బ్లడ్ వచ్చినట్లుగానే ఎలాంటి గాయాలు అయ్యినట్టు అస్సలు చూపించలేదు దీనిని బట్టి మనం అర్తం చేసుకోవచ్చు ఇంకా రాకీ బ్రతికే ఉన్నాడు అని, ఇంకా రాకీ బతికే ఉన్నాడు అనడానికి ఇప్పుడు మీకు రెండు బలమైన డైలాగ్స్ ని గుర్తుకు తెప్పిస్తాను,…… ఇంకో diolouge….. ఈ డైలాగ్స్ మనం వింటే ఒకవైపు ఎమోషన్ మరోవైపు గూజ్ బంప్స్ వస్తాయి సో ఈ డైలాగ్స్ లోనే అర్థం ఉంది రాఖీ తన అమ్మకి మాట ఇచ్చాడు ప్రపంచంలో ఉన్న బంగారం అంత ఇస్తాను అని అయితే రాకీ ఇండియా లో ఉన్న బంగారం  మాత్రమే సంపాదించాడు.సో  ఇందువల్ల రాకీ ఇంకా చావలేదు ఇంకో విషయం ఏమిటంటే KGF 2  చివరిలో KGF చాప్టర్ 3 కి సంబందించిన బుక్ ను చూపిస్తారు. సో ఈ కొన్ని క్లూస్ ని బట్టి మనం కంఫర్మ్ గా చెప్పేయొచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని, సో ఇప్పుడు రాకీ ఎలా బతికి ఉంటాడో చెప్తాను
మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే రాఖీ బాయ్ రమిక సేన్ ను కలవడానికి వచ్చినప్పుడు. ఇక్కడ అమెరికన్ సీఈఓ రాకీ ని పరిచయం చేసుకుంటాడు అక్కడ అతను………. అని అంటాడు

ఇతని పేరును గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అమెరికన్ CEO వాల్ఫ్ క్లాస్ సుబమెరిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నట్లు చూపిస్తుంది సో ఇందువల్ల రాఖీ బాయ్ అతడితో పరిచయం పెంచుకొని ఉంటాడు. ఎందుకంటే రామికాసేన్ నన్ను చంపుతుందని గ్రహిస్తాడు.. సో ఇందు వల్ల రాఖి జాగ్రత్త పడటం వలన అతడి షిప్ పై మిసైల్స్ రాకముందే అతను వెంటనే సముద్రంలోకి దూకుతాడు.అప్పుడు సముద్రం ద్వారా ప్రయాణించే అమెరిక సీఈఓ అయిన రాఖీని సముద్రంలో పడిన వెంటనే రాఖీ ని బయటకు తీస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇదంతా ప్లాన్ చేసి రాకి ఎందుకు తప్పించుకోవాలి రమికసేన్ని చంపేస్తే సరిపోతుందిగా అనుకోవచ్చు… ఇంకా కథలోకి ముందుకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూశారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కి మీరు లైక్ కొడితే ఈ వీడియో బ్లాకబస్టర్ ఆయె ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసింది. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100 కే లైక్స్  ఇక తిరిగి వీడియో లోకి వెళ్ళిపోదాం….అయితే ఇక్కడ గురు పాండియన్ రాఖీ తో ఇలా అంటాడు. నువ్వు రమిక సైన్ ని చంపెయ్ లేకపోతే నీకు చాలా సమస్యలు ప్రమాదాలు వస్తాయని అంటాడు. అప్పుడు రాకి ఇలా అంటాడు ఆడవాళ్ళని కొట్టరాదు వారిని చేతులెత్తే మొక్కలి. అంతేకానీ వారితో మనం గొడవలోకి వెళ్ళకూడదు అని అంటాడు రాకి. అందువలన రాఖీ బాయ్ రమికసేన్ని చంపలేక రాఖి అమెరిక ceo తో కలిసి ప్లాన్ చేసి రమికసేన్  దృష్టిలో అలాగే కే జి ఎఫ్ లో ఉండే ప్రజలందరి దృష్టిలో రాఖీ చనిపోయినట్లు, అలా రాఖీ బాయ్ పక్కాగా ప్లాన్ చేసి అతను సబ్మెరైన్ ద్వారా రాఖి దుబాయ్ కి వెళ్తాడు.

ఇంతకుముందే KGF-2 లో ఇనాయత్కాలిని రాకీ భాయ్ బయపడించి ఉంటాడు. దాంతో రాకీ భాయ్ ఇనాయత్ కాలిని తన కింద పెట్టుకొని కొన్ని రోజుల పాటు డ్రగ్ డియాలింగ్, అండర్ర్గ్రౌండ్ మాఫియా, పెట్రోల్ బావులు కబ్జా చేయడం, ఇలాంటి కొన్ని దందాలు చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రాకీ భాయ్ కు తన తల్లికి ఇచ్చిన మాట కలలోకి వస్తుంది దాంతో వెంటనే రాకీ భాయ్ దుబాయ్ లో ఉన్న మొత్తం గోల్డ్ ను ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. దుబాయ్ లో ఉన్న బంగారం మొత్తం ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇనాయత్ కలీతో కలిసి ఒక బ్లూ ప్రింట్ ను వేస్తాడు . ఆ బ్లూ ప్రింట్ లో ఏ దేశంలో ఎక్కువ బంగారం ఉందో  తెలుస్తుంది.  అక్కడ  5 వ స్థానం లో  USA ఉంటుంది.దాంతో రాకీ భాయ్ USAలో అన్ని వివరాలు తెలుసుకో అని ఇనాయత్ కలి  తో చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత రాకీ భాయ్ ఇంకా ఇనాయత్ కాలి USA కు వెళ్తారు. USA కు వెళ్లిన వెంటనే అక్కడ జిమ్మీ కార్టర్ కాలుస్తాడు.

రాకీ భాయ్  ఇంకా జిమ్మీ కార్టర్ అతని దేన్వర్ స్టీల్ టెక్సస్ కంపెనీ లోకి వెళ్తారు. అక్కడ జిమ్మీ కారక్టర్ రాఖీ బాయ్ ని ఒక రహస్యమైన గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఆ రూమ్ లోకి రాకీ బాయ్ వెళ్లిన తర్వాత  జిమ్మీ కార్టర్ రాకీ భాయ్ తో ఇలా అంటాడు. ఇక్కడ చాలా బంగారం ఉంది నువ్వు ఇంకా ఇండియా కు వెళ్లాల్సిన పని లేదు అని చెబుతాడు. అప్పుడు రాకీ భాయ్ కోసం జిమ్మీ కార్టర్ ఒక బ్లూ ప్రింట్ ను తయారు చేస్తాడు. ఆ బ్లూ ప్రింట్ లో USA లో ఏ చోటు లో ఎక్కువ బంగారం ఉందొ తెలుస్తుంది. అక్కడ రాకీ భాయ్ ఒక ప్లాన్ ను వేస్తాడు.అప్పుడు జిమ్మీ కార్టర్ ఇంకా రాకీ భాయ్ చేతులు కలుపుతారు.ఆ ప్లాన్ వేసిన విధంగా  మొదటిగా రాకీ భాయ్ అక్కడ ఉన్న ఒక చిన్న మైన్ కు వెళ్తాడు. అక్కడ ఉన్న లోకల్స్ తో కలిసి percentage మాట్లాడుకొని వెంటనే ఆ మైన్ను ఆక్రమిస్తారు. అక్కడ ఉన్న బంగారాన్ని మొత్తం రాకీ భాయ్ ఇండియా కు ఎవరికీ తెలియకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇండియా లో కొంతమంది రాకీ భాయ్ మనుషులు ఆ బంగారాన్ని మొత్తం ఒక కంటైనర్ లో ఎవరికీ తెలియకుండా సేకరిస్తూ ఉంటారు. ఆలా రాకీ భాయ్ అంచులు అంచులుగా ఎదుగుతాడు.ఆలా USA లో ఉన్న మైన్స్ ను ఆక్రమిస్తూ అక్కడ పని చేపిస్తు ఉంటాడు అక్కడ వచ్చిన బంగారాన్ని మొత్తం ఇండియా కు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత జిమ్మీ కార్టర్ రాకీ భాయ్ తో ఇలా అంటాడు నీతో ఒక విషయం చెప్పాలి అంటూ వస్తాడు. వాళ్ళ ఇద్దరు ఒక రూమ్ లో కు వెళ్లి ఒక పెద్ద మైన్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ మైన్ పేరు
NEVEDA ఆ మైన్ గురించి జిమ్మీ కార్టర్ రాకీ భాయ్ తో చెప్తాడు అప్పుడు రాకీ భాయ్ కన్ను ఆ మైన్ మీద పడుతుంది. రాకీ భాయ్ కింద పని చేస్తున్న వారితో ఆ మైన్ గురించి తెలుసుకొండి అని పంపిస్తాడు ఆ మైన్ హెడ్ పేరు ఎస్కోబర్ అతను చాలా దారుణమైన పనులు చేస్తూ ఉంటాడు. రాకీ భాయ్ మనుసులు అతను చేసే పనులు చూస్తూ ఉంటారు. ఎస్కోబర్ యొక్క ఒక్క గోల్డ్ మైన్ ను ఆక్రమించి ఉండటం తో ఆ వ్యక్తి ని చిత్ర హింసలు పెడుతూ ఉంటాడు.

అక్కడ జరిగిన సంఘటను రాకీ భాయ్ మనుషులు వెళ్లి రాకీ భాయ్ తో చెప్తారు. రాకీ భాయ్ ఎస్కోబర్ శక్తి ఎంతో తెలుసుకుంటాడు. దాంతో రాకీ భాయ్ ఒక మాస్టర్ ప్లాన్ ను వేస్తాడు.ఆ ప్లాన్ వాళ్ళు అమలు చేస్తారు.ఆ ప్లాన్ వేసిన విధంగా మొదట జిమ్మీ కార్టర్ దుబాయ్ కి వెళ్తాడు. జిమ్మీ కార్టర్ ఎస్కోబార్ కు ఫోన్ చేసి బిజినెస్ డీల్ మాట్లాడాలి నువ్వు వెంటనే దుబాయ్ వచ్చేయ్ అని అంటాడు. దాంతో ఎస్కో బార్ వెంటనే తన కొడుకుకు మొత్తం బాధ్యతలు అప్పజెప్పి దుబాయ్ కి వెళ్తాడు. దుబాయ్ లో జిమ్మీ కార్టర్ చెప్పిన ప్లేస్ కు ఎస్కోబార్ ఇంకా ఇస్కోబార్ యొక్క సైనికులు మొత్తం వెళ్తారు. అక్కడికి వెళ్లి  రూమ్ డోర్ తెరిచిన వెంటనే అక్కడ రాఖీ బాయ్ పెద్దమ్మ గన్ ను పట్టుకుని ఉంటాడు. ఇంకా ఎస్కోబార్ యొక్క సైనికులు మొత్తం ఎస్కాబర్ చుట్టూ ముడతారు ఎలాగైతే కెజిఫ్ 2 లో ఇనాయత్ కాలి చుట్టుముడతారో. ఇంతకు ముందే రాకీ భాయ్ ఎస్కోబర్ యొక్క సైనికుల ను కొంటాడు.ఆలా ఎస్కాబర్ తో చేతులు కలుపుదాం అనుకున్నపుడు వెంటనే ఇనాయత్ కాలి వచ్చి అతనితో చేతులు కలపకుండా వెంటనే చంపాయ్ అంటాడు దాంతో రాకీ భాయ్ వెంటనే పెద్దమ్మ గన్ తో ఎస్కోబర్ ను చంపుతాడు. ఆలా రాకీ భాయ్ ఎస్కోబర్ ను చంపి NEVEDA మైన్స్ లోకి వెళ్తారు.మైన్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ఎస్కోబర్ మనుషులను రాకీ భాయ్ సొంతం చేసుకుంటాడు. అప్పుడు రాకీ భాయ్ NEVEDA మైన్స్ ను పరిపాలిస్టు ఉంటాడు. వెంటనే రాకీ భాయ్ యొక్క అమ్మ రాకీ భాయ్ కలలోకి వస్తుంది. అప్పుడు వెంటనే రాకీ భాయ్ ఎవరికీ చెప్పకుండా ఇండియా కు వెళ్తాడు. మీరు KGF PART 1 లో ఈ సీన్ చూసే ఉంటారు.రాకీ భాయ్ ఫుల్ గా తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో రాకీ ని అరెస్ట్ చేస్తారు..

అప్పుడు వెంటనే బయట నుంచి హెలికాఫ్టర్ సౌండ్స్ వస్తు  ఉంటాయి వెంటనే ఆ పోలీస్ స్టేషన్ SI బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఎన్నో కార్లు ఇంకా హెలికాఫ్టర్స్ కూడా ఉంటాయి వెంటనే రాకీ భాయ్ మనుషులు వచ్చి పోలీస్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా పాస్పోర్ట్ చూపిస్తారు ఆ డాకుమెంట్స్ లో రాకీ భాయ్ పేరు ఉంటుంది. ఆ పేరు చూడగానే  పోలీస్ భయపడుతూ ఆ సిగరెట్ ని వెతికి మరి రాఖీ కి ఇస్తాడు. ఇక్కడ చాలామంది పోలీసులకు రాఖి ఎలా ఉంటాడో తెలియదు. కానీ రాఖీ పేరు వింటేనే గుండెల్లో భయం పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సీన్ ని చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ రాకి చనిపోయాడని అనుకున్నారు. కానీ నిజానికి ఇంకా రాకి చావలేదని మన ఇండియాలో ఉన్న గుండలు పాలకులు రాజకీయ నాయకులకు తెలియదు. సో మళ్లీ రాకి ఇండియాకి కం బ్యాక్ ఇవ్వడంతో అందరి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటుంది.

ఇక్కడ మనకు ఒక హింట్ దొరికింది. ఈ మూవీ డైరెక్టర్ మనకు part 3 లో చూపించే సీన్ మనకు part 1 లో నే చూపించాడు.ఆలా రాకీ భాయ్ ఇండియా లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆలా రాకీ భాయ్ వెళ్లి వాళ్ళ అమ్మ సమాధి తో కొద్దిసేపు ఉంటాడు. మళ్ళీ తన KGF సామ్రాజ్యం లోకి వెళ్తాడు ఇంకా అక్కడ మిగిలి ఉన్న తీర్రీ్టోరీస్ లో ఉన్న బంగారం మొత్తం వెలికి తీస్తూ ఉంటాడు.అప్పటికే అక్కడ రామిక సేన్ అదికారం నుంచి తప్పుకొని రాఘవన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటాడు. తాను రాకీ ను ఎం చెయ్యలేక పోతాడు. అప్పుడు లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడంతో రాకి ఇండియాను వదిలి వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి తన సామ్రాజ్యని మొత్తం మళ్ళీ నిర్మించుకుంటాడు. USA లో ఉన్న మైన్స్ ను జిమ్మీ కార్టర్ కు అప్పగించి వచ్చిన బంగారం లో రాకీ 60% తీసుకుంటాడు. ఇంకా ఫస్ట్ బ్లూ ప్రింట్ తయారు చేసినప్పుడు మనం usa బంగారం మైన్స్ లో 5త్ ప్లేస్ లో ఉంది అని చెప్పాడు.1st ప్లేస్ లో చైనా ఉంది మీరు ఈ వీడియో కి 100K లైక్స్ చేస్తే ఈ వీడియో మీద part  2 చేస్తాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top