హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో బాహుబలి ప్రపంచాన్ని చూడబోతున్నాం, ఎలాగైనా మిమ్మల్ని బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తాం. బాహుబలి 1 బాహుబలి 2 ఆధారంగా ఈ బాహుబలి 3 ఉండబోతుంది. బాహుబలి పార్ట్ త్రి లో చూపించడం జరుగుతుంది. అమరేంద్ర బాహుబలి మరియు బల్లాలదేవుడు కాలుకేయుల్ని చంపి రాజుగా శివగామి నిర్ణయిస్తుంది. తర్వాత బిచ్చల దేవుడు తట్టుకోలేక బళ్లాల దేవుడిని మహారాజుని చేయాలని పథకం వేస్తాడు దేవసేనతో పెళ్లి చేయాలని శివగామిని బల్లాలదేవుడిని ఒప్పిస్తాడు. అక్కడినుండి శివగామికి అమరేంద్ర బాహుబలిని దూరం చేస్తూ వచ్చారు. బిచ్చల దేవుడు రాజ్యసభలో అవమానించి శివగామితో బాహుబలిని చివరికి కట్టప్పతో చంపిస్తారు. తల్లికి ఇచ్చిన మాట కోసం మహేంద్ర బాహుబలి తిరిగి వస్తాడు. భల్లాల దేవుడిని చంపి మాహిష్మతికి మహారాజుగా అవుతాడు, అయితే మాహిష్మతి రాజ్యాన్ని స్థాపించే ముందు జరిగిన అన్యాయాలు ఏమి? అలాగే అమరేంద్ర బాహుబలి తండ్రిని మహారాజుని ఎవరు చంపారు ఇంతకీ 50 సంవత్సరాల క్రితం జరిగిన మహిష్మతి కథ ఎలా మొదలైంది మహేంద్ర బాహుబలి మహారాజు అయిన తర్వాత మాహిష్మతిని ఎలా రక్షిస్తాడు కట్టప్ప మాహిష్మతికి చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటి? అంతేకాకుండా కాలికేయ మనుషులు మాహిష్మతి మీద ఎందుకోసం యుద్ధం ప్రకటిస్తారు వాళ్లు ఎలా వస్తారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మేము ఇంత కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాం కాబట్టి మీరు ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100k లైక్స్, సో ఈ టార్గెట్ కి రీచ్ కావడానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. బాహుబలి పార్ట్ త్రి తీస్తే ఎలా ఉంటుంది అని ఉద్దేశంతో ఈ వీడియోని తీస్తున్నాం సో లైక్ చేసి సూపర్ స్టోరీ అని కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ లోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అవర్ బాహుబలి part 3.
మహిష్మతి పెద్దపెద్ద స్థావరాలు కాలికేని వధించి మాహిష్మతి శక్తివంతమైన రాజ్యాంగ ఎదిగింది. మహేంద్ర బాహుబలి మహారాజైన తర్వాత రాజ్యంలో అన్యాయం అధర్మం ఉండకుండా చేస్తానని అధర్మం చేసిన వారి తలని పాతాళానికి ఏడేలా చేస్తానని శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తాడు. పట్టాభిషేకమైన కొంతకాలానికి మహేంద్ర బాహుబలి కట్టప్ప దేశ పర్యటకు బయలుదేరుతాడు అలా ప్రయాణంలో పెద్దపెద్ద సరస్సులు మంచుతో పెద్దపెద్ద చెట్లు కనిపిస్తాయి అలా వెళుతూ ఉంటారు మహేంద్ర బాహుబలి కట్టప్పను ఇలా అడుగుతాడు తాత మాహిష్మతి గురించి నువ్వు చెప్పాల్సింది చాలా ఉంది అలాగే నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటాడు అప్పుడు కట్టప్ప మాహిష్మతి గురించి చెబుతాడు, సుమారు 70 సంవత్సరాల క్రితం అంటే మాహిష్మతి ఇంకా నిర్మించలేదు అప్పుడు విక్రయ దేవుడు ఉండేవాడు వేరే రాజ్యాల దేశాలలో అక్కడ పనిచేస్తూ ఉండేవాడు కానీ ఆ రాజ్యాలలో చాలా హింసించేవారు. అధర్మం అన్యాయం ఎక్కువగా ఉండేది విక్రయ దేవుడు దానిని ఎలాగైనా తిరుగుబాటు చేయాలి. ఈ అన్యాయాలను మార్చాలని సైనికులతో రాజ్యాలతో మిత్రుత్వం ఏర్పరచుకొని,దండయాత్ర చేస్తాడు అలా రాజ్యాలను దక్కించుకొని ప్రజలకు అవసరమైన వాటిని అందిస్తాడు అలా మాహిష్మతి సామ్రాజ్యం నిర్మాణ పనులు మొదలవుతాయి. అన్ని దేశాల రాజ్యాల కంటే భిన్నంగా ఉండాలని పెద్దగా నిర్మించారు.చుట్టు సరస్సులుయుద్ధ భూమి నిర్మించారు. మాహిష్మతి లోపలికి రావడానికి అదే మార్గం అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోతాయి బిచ్చల దేవుడు మరియు మహారాజు బాహుబలి ఇద్దరిలో మహారాజుని చేయాలని నిర్ణయిస్తారు.
బిచ్చల దేవుడికి కాకుండా బాహుబలిని మహారాజుగా ప్రకటిస్తారు. అప్పటినుంచి ఎలాగైనా సింహాసనాన్ని అధిష్టించాలని బిచ్చల దేవుడు కసిగా ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి మహారాజుని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడే బిచ్చల దేవుడు కావాలని, మాహిష్మతికి సంబంధించిన రహస్యాలు అన్ని బయటకి పోయేలా చేస్తాడు అప్పుడు మహారాజు మొత్తం, మాహిష్మతి ఉన్న సామ్రాజ్యం చుట్టుపక్కల నీరు ప్రవహించేలా చేస్తాడు ఆ సరస్సు మాహిష్మతికి అడ్డుకోటగా నిర్మించేలా చేస్తాడు. అప్పుడు మాహిష్మతికి ఇతర దేశాల రాజులు వచ్చి మితృత్వం చేసుకుంటారు అప్పుడు ఆ దేశాలపై యుద్ధాలు మొదలవుతాయి. మహారాజు వెళ్తాడు ఆ యుద్ధాన్ని మహారాజు ఒక్కడే గెలిచేలా చేస్తాడు ఆ తర్వాత మహారాజుకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయింది అని కట్టప్ప మహేంద్ర బాహుబలికి చెబుతాడు. రాజనీతి విక్రమ దేవుడు చూసిన కష్టాలు మాహిష్మతిగా నిర్మించబడాయి. మహారాజు ఆ యుద్ధంలో ఒక్క చిన్న గీత కూడా పడకుండా యుద్ధం గెలిచాడు కానీ ఆరోగ్యంతో మహారాజు చనిపోలేదు బిచ్చల దేవుడు రాత్రి సమయంలో మహారాజు తింటున్న ఆహారంలో మత్తు కలిపి చనిపోయేలా చేశాడు అందుకే బిచ్చగా దేవుడికి రాజు పదవి అందుకే ఇవ్వలేదు. అవిటి బుద్ధి కారణం అని కట్టప్ప అంటాడు… అలా దేశాలు దాటుకుంటూ కట్టప్ప మహేంద్ర బాహుబలి వెళ్తూ ఉంటారు… అంతలోపే మాహిష్మతి మీద కొన్ని దాడులు జరుగుతాయి. అక్కడ ఉండే ప్రజల దగ్గర సొమ్మును దోచుకుని వాళ్లను హింసిస్తారు అలా ఆ ప్రాంతంలో అన్యాయం మొదలవుతుంది మాహిష్మతిలో ఇలా జరుగుతుందని తెలుసుకున్న మహేంద్ర బాహుబలి ఒక్కడే వేగంగా గుర్రం మీద తిరిగి వస్తాడు.
వాళ్లను రాజ్యం నుంచి బయటికి పంపించేస్తాడు అలా వెళ్ళిన వాళ్ళు సింగాపురం దొంగలకోట అనే రాజ్యంలోకి వెళ్తారు అక్కడ ఉండే ప్రజలు చాలా ప్రమాదకరంగా ఉంటారు ఏదైనా అనుమానం వస్తే అక్కడే చంపేస్తారు అని అలా రాజ్యంలోనే ఉండిపోతారు అంతలోపే కట్టప్ప మహేంద్ర బాహుబలి దగ్గరికి వచ్చి వాళ్ళని ఎందుకు పంపించావు వాళ్లకు మన మహిష్మతి స్థావరాలు రహస్యాలు అలాగే సైనిక ఆయుధాలు గురించి మొత్తం తెలుసు అలాంటివారిని రాజ్యం నుంచి బయటికి పంపించడం వల్ల మన మాహిష్మతి రాజ్యనికి చాలా ప్రమాదాలు ఎదురవుతాయి అని కట్టప్ప అంటాడు దానికి బాహుబలి మన రాజ్యంలో ఉండే ఆయుధాలతో కాదు, కేవలం నువ్వు ఉంటే సరిపోతుంది. ఏ యుద్ధాన్ని అయినా గెలవడానికి, అని అంటాడు,… అలా కొన్ని నెలల తర్వాత రాజ్యంలోకి వర్తమానం వస్తుంది ఆ వర్తమానంలో సరిగ్గా భాష అర్థం కాదు కట్టప్ప ఇది కాలకేయ రాజ్యం నుంచి వచ్చింది అంటాడు అప్పుడు మహేంద్ర బాహుబలి వాళ్ళ రాజ్యాన్నే చంపాము కదా వాళ్లు మళ్లీ ఎందుకు వస్తారు అని అంటాడు దానికి కట్టప్ప వాళ్ళ సైన్యం సుమారు కొన్ని వేలల్లో ఉంటుంది అందులోనే ఒక రాజుని ఎంచుకొని ఉంటారు అంతే కాకుండా 25 సంవత్సరాల క్రితం అమరేంద్ర బాహుబలిని చంపేటప్పుడు నన్ను ఓడించి చంపుదామనుకున్నది కాళికే మనుషులే, వాళ్ల స్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు అంటాడు అలా యుద్ధం చేయాలని మాహిష్మతి నిర్ణయించుకుంటుంది. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. కాలకేయ సైన్యం అలాగేగ్రీకు పార్ష్యదేశాల రాజ్యాలు కలసి సుమారు పది లక్షల సైన్యం యుద్దానికి సిద్ధమవుతోంది మన మాహిష్మతి సైన్యం సరిపోదు మొత్తం దక్కించుకుంటారు అని కట్టప్ప అంటాడు బాగా ఆలోచించి కట్టప్ప మిత్రుత్వం కోసం కాబోల్ దేశానికి వెళ్తాడు.
అక్కడ షేక్ అస్లాంజిని కలిసి యుద్ధంలో మాకు కావాల్సిన ఆయుధాలను పంపించాలి అంటాడు అలా వాళ్ళు సైనికులను ఆయుధాలను మాహిష్మతికి తెచ్చుకుంటారు ఇక్కడ మాహిష్మతిలో మహేంద్ర బాహుబలికి ఒక బిడ్డ పుడతాడు మాహిష్మతికి కాబోయే మహారాజు అంటూ సంబరాలు చేసుకుంటారు యుద్ధానికి కావలసిన విధంగా సైన్యాన్ని నియమించుకుంటారు గ్రీకు పార్షియా కాలకేయ సైన్యం మొత్తం సిద్ధమవుతారు కాలికేయ సైన్యం త్రిశూల వ్యూహం పాటిస్తారు. సరిగ్గా 25 సంవత్సరాలు యుద్ధంలో చేసినట్టు ఈసారి కాలకే సైన్యం చేస్తుంది మాహిష్మతి యుద్ధ భూమిలో కాలికే సైన్యం ఉంటుంది పడమర దిక్కున సరస్సు మార్గం నుంచి గ్రీకు పార్షియా రాజ్యాల సైనికులు వస్తుంటారు. మహేంద్ర బాహుబలి ఆలోచించి సింగపూర్ దొంగలకోట రాజ్యం సైనికులను పడమర దిక్కున ఉంచుతాడు కాలకేయ సైన్యాన్ని బాహుబలి ఒక్కడే నాశనం చేస్తూ ఉంటాడు యుద్ధభూమి మొత్తం రక్తంతో తడిచిపోతుంది. బాహుబలి ఒక్కడే భయంకరమైన యుద్ధం చేస్తాడు ఒక్కడే వేలాదిమంది సైన్యాన్ని చంపుకుంటూ పోతాడు. కట్టప్ప ఆయుధాలు వదులుతాడు కాలికేయ సైన్యాన్ని మహేంద్ర బాహుబలి కట్టప్ప గ్రీకు పార్షియ సైన్యాన్ని ఎదుర్కొంటారు. బాంబులతో మాహిష్మతి కోటను ధ్వంసం చేసేలా చేస్తారు మొత్తం సైన్యం మాహిష్మతికి అడ్డుకోటల దగ్గరికి వస్తారు. మొత్తం నాలుగు దిక్కుల నుంచి సైన్యం వస్తూ ఉంటుంది మంచ్చు పర్వతాలు సరస్సు మార్గం నుంచి యుద్ధభూమిలో కాలికేయ సైన్యం తూర్పు దిక్కున అడవిలో నుంచి వస్తూ ఉంటారు. యుద్ధం ఓడిపోయేలా ఉంది అని మహేంద్ర బాహుబలి ఎలాగైనా సైన్యాన్ని తగ్గించుకునేలా చేయాలి, లేదంటే రెండు గంటల్లోపే ఈ యుద్ధం భయంకరంగా మారొచ్చు అనుకుంటాడు.
మంచు పర్వతాల నుంచి వచ్చే సైన్యాన్ని చంపేయాలని మొదటి భాగంలో చేసిన విధంగా మంచు సునామి వచ్చేలా చేస్తాడు దాంతో అక్కడ సైన్యం ఆ సునామిలో ఇరుక్కుపోయి మంచు గడ్డల మారిపోతారు ఇక్కడ కాలికేయ సైన్యాన్ని మంటలతో చనిపోయేలా చేస్తాడు. అమరేంద్ర బాహుబలి యుద్ధం చేసిన మాదిరిగా మహేంద్ర బాహుబలి యుద్ధాన్ని పాటిస్తాడు మొత్తం మంటలతో కాల్చి చంపేస్తాడు ఇక గ్రీకు పర్షియా సైన్యములను కట్టప్ప ఆ సరస్సులోనే నాశనం అయ్యేలా చంపేస్తాడు. మొత్తం సైన్యాన్ని యుద్ధాన్ని బాహుబలి కట్టప్ప గెలుస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి మహేంద్ర బాహుబలి కొడుకు పెద్దవాడు అవుతాడు కట్టప్ప తో మహేంద్ర బాహుబలి కొడుకు మాట్లాడుతూ ఇలా అంటాడు తాత అమరేంద్ర బాహుబలి కుంతల రాజ్యంలో యుద్ధం చేస్తాడు కదా! ఆ సైన్యాన్ని బిచ్చల దేవుడు కదా పంపించింది, అమరేంద్ర బాహుబలిని ఆ సైన్యం ఎందుకు గుర్తుపట్టలేదు ఇంతకీ ఆ సైన్యం ఏ రాజ్యానికి సంబంధించినది అని అడుగుతాడు దానికి కట్టప్ప మాహిష్మతికి మరికొన్ని సంవత్సరాలలో రాజ్యం నాశనం అయ్యేలా ప్రమాదం జరుగుతుంది దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు అంటాడు అలా మొత్తం మాహిష్మతి కథ ముగుస్తుంది. ఆఖరికి చిన్న పిల్లవాడు ఇలా అడుగుతాడు……..
సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కేవలం ఊహించి చెప్పినది కాబట్టి దీనిని మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్లీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.