మహాభారతం……..సహదేవుడు కళ్ళల్లో కురుక్షేత్ర యుద్ధం కనబడుతుంది మొత్తం వేలాదిమంది చనిపోతున్నారు యుద్ధభూమి రక్తంతో తడిసింది ఒకరికొకరు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు పాండవులైన తన అన్నలే యుద్ధం చేసుకుంటున్నారు ఆయుధంలో కురుక్షేత్రాన్ని దేవతలే వచ్చి చూస్తున్నారు ఇదంతా సహదేవుడు కళ్ళముందే కనబడుతుంది ఇలా మహాభారతంను రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుంది అని ఊహించి ఈ కథను చూపించడం జరుగుతుంది. రాజమౌళి గారు సన్నివేశాలు యుద్ధాలు ఎలా తీస్తారు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి 1,00,000 లైక్స్ టార్గెట్ సో తప్పకుండా లైక్ చేయండి.
హస్తినాపురం రాజ్యంలో భీష్ముడు పరశురామ దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకొని చాలా శక్తివంతుడుగా మారి ఉంటాడు అంతేకాదు భీష్ముడికి ఉన్న వరం తాను ఎప్పుడైతే చనిపోతాను అనుకుంటాడు అప్పుడే చనిపోతాడు ఒకరోజు భీష్ముడు ఒక రాజ్యంలో యుద్ధం చేసి అమ్మాయిలను ఎత్తుకొని వస్తాడు. ఇద్దరు అమ్మాయిలను భీష్ముడు యొక్క తమ్ముళ్లు పెళ్లి చేసుకుంటారు. ఇంకొక అమ్మాయి భీష్ముడు నీ పెళ్లి చేసుకుంటాను అంటుంది దానికి భీష్ముడు ఒప్పుకోడు, ఎందుకంటే భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని తన తండ్రి కు మాట ఇచ్చి ఉంటాడు. అందుకే ఆమెతో……భీష్ముడు నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. అప్పుడు ఆమె భీష్ముడు గురువైన పరశురాము దగ్గరికి వెళ్లి చెబుతుంది భీష్ముడితో పరుశురాముడు ఇలా అంటాడు భీష్మ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో లేదంటే నాతో యుద్ధమైనా చెయ్యి అని అంటాడు. భీష్ముడు యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. పరశురామా భీష్ముడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ బాణాలకు భూమి ధ్వంసం అయ్యేలా సుమారు 23 రోజులు యుద్ధం చేసుకుంటారు. అలా వాళ్ళ యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటే శివుడు దిగివచ్చి ఆ యుద్ధాన్ని ఆపుతాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు గాంధారికి పుట్టిన సమయంలో పెద్దపెద్ద ఉరుములు సముద్రం పొంగి పొరలేలా అడవులు మొత్తం నాశనం అయ్యేలా ప్రమాదాలు జరుగుతాయి. మరోవైపు పాండవులలో కుంతికి ఇంద్రుని వరంతో అర్జునుడు అర్జునుడు,, యముడి ద్వారా ధర్మరాజు… భీముడు సహదేవుడు నకలుడు పుడతారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు భీష్ముడు కౌరవులు పాండవులను ద్రోణాచార్యయూని దగ్గరకు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపిస్తాడు. అర్జునుడు అంటే ద్రోణాచార్యుడికి చాలా ఇష్టం. ద్రోణాచార్యుడికి ఈ విషయం ముందుగానే తెలుసు అది ఏంటంటే అర్జునుడు తనకు ఎదురుగా పోటీ చేస్తాడు అని తెలిసిన యుద్ధ విద్యలు నేర్పుతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి.
హస్తినాపురంలో ఎవరు శక్తివంతులు అనే పోటీని ఏర్పాటు చేస్తారు. అలా పాండవులలో భీముడు ఇంకా కౌరవులలో దుర్యోధనుడు గదా యుద్ధానికి దిగుతారు భీముడి గదా శక్తికి దుర్యోధనుడు తట్టుకోలేక పోతాడు. అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా భయంకరంగా యుద్ధం చేస్తారు. అక్కడ ఉండేవారికి వారిద్దరూ బలవంతులుగా కనిపిస్తారు. ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోరు. తర్వాత అర్జునుడు వస్తాడు. ఒక్కసారిగా ఆకాశంలోకి బాణం వేస్తాడు హస్తినాపురం రాజ్యం మొత్తం పూలతో కనిపిస్తుంది దానికంటే ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపించేలా కర్ణుడు బాణం వేస్తాడు.అప్పుడు కర్ణుడికి ఇంకా అర్జునుడికి పోటీ పడుతుంది కన్నడ ఆకాశంలోకి బాణం వేసి నిప్పులు వచ్చేలా చేస్తాడు దీనికి అర్జెంటు బాణం వేసి వర్షం పడేలా చేస్తాడు. అలా వాళ్ల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగుతుంది ఆఖరికి ఎవరో ఓడిపోరు. కానీ కర్ణుడిని అప్పుడు హస్తినాపురంలో ఉన్న ప్రజలు అవమానిస్తారు కర్ణుడి తల్లి అయినా కుంతి కూడా వాళ్ళ మాటలకు ఏడుస్తుంది. ఆ మాటలకు కర్ణుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా కర్ణుడు అక్కడనుండి వెళ్ళిపోతూ ఉండంగా దుర్యోధనుడు కర్ణుడిని పిలిచి తన రాజ్యంలో సగభాగాన్ని కర్ణుడికి ఇచ్చి రాజుని చేస్తాడు. అలా దుర్యోధనుడు ఇంకా కర్ణుడు ప్రాణ స్నేహితులు అవుతారు. హస్తినాపురం రాజ్యానికి ధర్మరాజు ను పట్టాభిషేకం చేస్తారు. శకుని దుర్యోధన అహంకారంతో ఎలా అయినా చంపాలని పాండవులు ఉన్న రాజ్యానికి నిప్పు పెడతారు మొత్తం రాజ్యం కాలిపోతుంది పాండవులు మంటల్లో నుంచి తప్పించుకొని బయటకు పడతారు. దుర్యోధన మాయ అని తెలుసుకొని పాండవులు. బ్రాహ్మణుల లాగా వేషం వేసుకొని అడవిలోకి వెళ్తారు. అలా కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు మాయ ద్వారా స్వయంవరం కి వచ్చి అర్జునుడు బిల్లుని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు.
కానీ స్వయంవరంలో జరిగిన కర్ణుడు అవమానం శకుని దుర్యోధన తట్టుకోలేక పోతారు. ఎలా అయినా పాండవులను నాశనం చేయాలి అని శకుని పథకం వేస్తాడు అదే ” మాయాసభ “…. మాయాసభకు పాండవులు వస్తారు. ధర్మరాజు శకుని ఆట మొదలవుతుంది. శకుని చేతిలో ఉన్న పాచికలు తన తండ్రి ఎముకలతో తయారు చేసినవి. ధర్మరాజు మొదటిసారి రెండవసారి గెలుస్తాడు. శకుని మాయ మొదలు పెడతాడు ధర్మరాజు తన రాజ్యం మొదట కోల్పోతాడు. రెండవసారి శకుని పథకం ద్వారా పాండవులను కోల్పోతాడు. ధర్మరాజు ఆఖరికి ద్రౌపదిని ఉంచుతాడు. శకుని మాయ ద్వారా ధర్మరాజు ఓడిపోతాడు. అలా ధ్రౌపదికి జరిగిన వస్త్రాభరణం లో మొత్తం పాండవుల కళ్ళల్లో నీళ్లు వచ్చేలా చేశాయి. పాండవులు యుద్ధాన్ని కోరుకుంటారు. దానికి కరోలు కూడా ఒప్పుకుంటారు. యుద్ధం మొదలవుతుంది. అర్జునుడి రథసారధిగా కృష్ణుడు ఉంటాడు. అర్జునుడు కృష్ణుడితో నేను యుద్ధం చేయలేను… నా కుటుంబీకులతో ఎలా యుద్ధం చేయాలి అని అంటాడు. దానికి కృష్ణుడు సమాధానంగా ఒక్కసారి ఆకాశం లో విష్ణు అవతారం ఎత్తి అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. దానికి ఒక్కసారిగా అర్జునుడు యుద్దాన్ని మొదలుపెడతాడు. అర్జునుడు బాణం వేస్తే ఆకాశంలో వేల సంఖ్యలో బాణాలు కౌరవులకు తగులుతాయి. అలా భయంకరంగా భీష్ముడుతో అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఒక్కసారిగా ఆకాశం మొత్తం ధ్వంసం అయ్యి భూమి చీలిపోయి.. వందల మంది సైన్యం భూమిలోకి పోతారు. భీష్ముడు తన బాణాలతో మంటలను రప్పిస్తాడు. సైన్యం మొత్తం మంటల్లో కాలిపోతూ ఉంటారు. అర్జునుడు దానికి వర్షం వచ్చేలా అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అలా భయంకరంగా యుద్ధం చేస్తుంటారు. కృష్ణుడుతట్టుకోలేక బీష్ముడిని చంపడానికి రథ చక్రం ఎత్తుతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఆపుతాడు. భీష్ముడు సైన్యం పాము ఆకారం లోకి పాము మారతారు. అర్జునుడి సైన్యం గ్రద్ద ఆకారంలోకి మరి, సైన్యాని మొత్తం లోపలికి తీసుకొని యుద్ధం చేస్తారు. అర్జునుడు దాడికి భీష్ముడు చనిపోతాడు. అర్జునుడు బాణాలను నిర్మించి దానిమీద భీష్ముడు శవం ను ఉంచుతాడు. చీకటి అవుతుంది…
ఆరోజు రాత్రి శకుని పథకం వేసి పద్మవ్యూహం ను పాటిస్తారు. పాండవులలో ఎవరికి దాని గురించి తెలియదు. అభిమన్యుడికి లోపలికి పోవడం తప్ప బయటకు రావడం తెలియదు. అయినా అభిమన్యుడు పద్మవ్యూహం చీల్చుకుంటూ వస్తాడు. అభిమన్యుడు దాడికి సైన్యం నాశనం అవుతూ ఉంటుంది. వందల సంఖ్యలో సైన్యాన్ని నాశనం చేస్తాడు. అభిమన్యుడు బాణాలకు సైన్యం తట్టుకోలేక పోతారు. కర్ణుడు అభిమన్యుడు ధనస్సును బాణంతో వీరి చేస్తాడు. అయినా అభిమన్యుడు అలాగే యుద్ధం చేస్తాడు. రథం కూలిపోతుంది, చక్రంతో సైన్యాన్ని నాశనం చేస్తుంటాడు. దొరికిన దాన్ని ఆయుధంగా మార్చుకుంటూ అలా పద్మవ్యూహంలో వేలాది మందిని చంపుతాడు. ఆఖరికి ఆ మాయ పద్మవ్యూహంలో అభిమన్యుడు మరణిస్తాడు. అభిమన్యుడు చనిపోయాడని అర్జునుడికి తెలుస్తుంది. అర్జున్ కళ్ళు ఎర్రగా మారుతాయి యుద్ధంలో అర్జునుడు భీకర పోరాటం చేస్తాడు. వేల సంఖ్యలో బాణాలను వేస్తాడు. స్వయంగా పరమశివుడే వచ్చి యుద్ధం చేస్తాడు. అర్జునుడు దాడికి యుద్ధభూమి మొత్తం శవాలతో నిండిపోతుంది. అలా సూర్యాస్తమయం అవుతుంది. కర్ణుడు దగ్గరికి కుంతి వస్తుంది. కుంతి కర్ణుడిని రేపు జరగబోయే యుద్ధంలో నా కొడుకులను చంపనని నాకు మాట ఇవ్వు అంటుంది. కర్ణుడు తట్టుకోలేక అడిగిన మాటను ఇస్తాడు. అలాగే ఇంద్రుడు కర్ణుడి కవచకుండాలాలను తీసుకెళ్తాడు… దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అంటాడు. నువ్వు చేసే యుద్ధం మరోలా ఉండాలి కర్ణ అంటాడు.అప్పుడు కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయేలా తన స్నేహితుడి తరుపున యుద్ధం చేస్తాడు. నీకు మాట ఇస్తున్న అంటాడు. కర్ణుడు యుద్ధంలోకి వస్తాడు గుర్రాల శబ్దంతో రథం గాల్లో ఎగురుతూ అర్జునుడి మీదకు బాణాలని వదులుతాడు. కర్ణుడు వేసే బాణాలకు భూమి ధ్వంసం అవుతుంది. దురదరాష్ట్రుని కర్ణుడు చంపుతాడు.
కర్ణుడు సూర్యుని తేజస్సుతో భయంకరంగా యుద్ధం చేస్తుంటాడు. కర్ణుడి బాణాలకు ఎదురు నిలవకుండా సైన్యం అంతమవుతుంది. అర్జునుడు వేసిన నాగాస్త్రంకు కర్ణుడు రక్తం పది అడుగుల దూరం వెళుతుంది. కర్ణుడు వేసే బాణంకు అర్జునుడు చనిపోతాడు అని కృష్ణుడు రథం ను భూమిలోకి తొక్కుతాడు. అప్పుడు భూమి లోపలికి వెళుతుంది. అర్జునుడు కర్ణుడికి బాణాలు వేస్తాడు. అప్పుడు కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుంటుంది. దాన్నే తీయడానికి కిందకు దిగుతాడు. రథం నువ్వు పైకి లేపడానికి కర్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా రధం భూమిలో నుంచి బయటకు రాదు. అర్జునుడు కర్ణుడికి బాణం వేసి చంపుతాడు. దుర్యోధనుడికి కర్ణుడు చనిపోయాడని తెలుస్తుంది. కానీ కర్ణుడు చేసిన భయంకరమైన యుద్ధం, పాండవులే భయపడేలా యుద్ధం చేస్తాడు. భీముడు దుర్యోధనుడి తొడ భాగంలో గద తో కొట్టి చంపుతాడు….. యుద్ధం ముగిస్తుంది. కురుక్షేత్ర యుద్దభూమి మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచింది. కృష్ణుడు ఇలా అంటాడు, అధర్మం జరిగే చోట ధర్మాన్ని గెలిపించడానికి నేను మళ్ళీ కొత్త అవతారని ఎత్తుతాను, అని అంటూ మహాభారత కురుక్షేత్ర యుద్ధం పాండవులు గెలుస్తారు. ఈ వీడియోకు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని సన్నివేశాలు, ఊహించి రాసినవి సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పార్ట్-2 వీడియో కావాలనుకుంటే మహాభారతం పార్ట్ టు అని కింద కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్……