Kantara chapter 2 అది 1847వ సంవత్సరం ఒక దట్టమైన అడవి, ఆఅడివిలో కొంతమంది ప్రజలు నివసిస్తున్నారు, వాళ్లు దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నప్పుడు ఒక రాజు తన సంతోషాన్ని వెతుక్కుంటూ కొండలు సముద్రాలు ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగి చూశాడు కానీ అతడికి ఎక్కడ చూసినా తనకి సంతోషం దొరకదు. అప్పుడు గజ్జల శబ్దం తనకి వినబడుతూ ఉంటుంది అప్పుడు ఆ రాజు ఆ దైవం దగ్గరికి వెళ్లి చేరుకుంటాడు. అప్పుడు ఆ దైవం ఇలా అంటుంది ఆ ప్రజలు నాకు, మీకు దైవం కావాలి అన్నప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అంటూ ఆ దైవం ఒక్కసారిగా అరుస్తూ,నా స్వరం ఎక్కడిదాకా వినబడుతుందో ఆ స్థలాన్ని మొత్తం నాకు ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఆ రాజు ఆ మాటకు ఒప్పుకొని సుమారు 1000 ఎకరాల స్థలాన్ని ఇస్తాడు. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆ స్థలం దక్కించుకోవాలని చాలామంది చనిపోయారు. ఆ స్థలం ఆ ప్రజలు ఆ దైవం గురించి అలాగే కాంతారా పార్ట్2 కథ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 2 స్టోరీని తెలుసుకుందాం. ఈ స్టోరీ నీ కేవలం ఊహించి చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి సూపర్ స్టోరీ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 25 కే లైక్స్.ఇక లేట్ చేయకుండా కాంతారా చాప్టర్ 2 స్టోరీలోకి వెళ్ళిపోదాం.
అడవిలో నివసిస్తున్న ప్రజలు కేవలం దైవం మీద అడవి మీద జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అలా సంబరాలు సంతోషాలు ఉన్న సమయం, అలా ప్రతి ఏటా జరిగే కొలన్ లో ఉత్సవాలు చేస్తూ ఉంటారు అప్పుడు అడివిలో జరిగే వింత శబ్దాలు అక్కడ ఉండే ఆఫీసర్స్ కి తెలుస్తాయి. అక్కడ వింత శబ్దాలు ఎందుకు వస్తున్నాయో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియడం లేదు. అక్కడ పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ అందరూ భయపడుతూ అడవిలోకి వెళ్తారు. ఒక్కసారిగా పెద్ద చెట్టు వాళ్ళ మీద పడి మంటలు వస్తాయి. అలా పోలీసులు అడవి నుంచి తప్పించుకుంటూ వెళ్తారు అలా చీకటి అడవిలో వాళ్ళు భయపడిపోతారు మరుసటి రోజు శివకు అర్థం అవుతుంది. ఇలా పోలీస్ వాళ్లను భయపెట్టింది ఎవరు అని? మీకు డౌట్ రావచ్చు అది ఎవరో కాదు ఆ దైవమే వాళ్లను భయపెట్టేలా చేసింది. ఇలా చేయడానికి కారణం పోలీస్ వాళ్ళు ఉత్సవాలు జరగకుండా ఆపి ఉంటారు. అందుకే ఇలా జరిగి ఉంటుంది అని శివ అనుకుంటాడు. సాయంత్రం అయింది వేటకు వెళ్లాలి అని శివ తన మనుషులు కలిసి అడవిలోకి వెళ్తారు పందిని తుపాకీతో కాల్చుతారు కానీ అక్కడికి వెళ్లి చూసే లోగా మాయమై ఒక్కసారిగా శివ దగ్గరకు వచ్చి భయపెడుతుంది శివ పరిగెత్తుకుంటూ వస్తాడు అలా ఒక ప్లేస్ లో ఆగిపోతాడు శివకు ఆ ప్లేస్లో ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తాడు.
ఒక మనిషి శూలం పట్టుకొని చేతిలో రక్తం కారుతూ కనిపిస్తాడు. అందరూ భయపడిపోయి ఇంటికి వెళ్తారు శివకు ఆ రాత్రి పడుకున్నాప్పటికీ నిద్ర రావడం లేదు చెవిలలో ఏడుపు శబ్దాలు వినపడతాయి లేచి చూస్తే అలాగే వినపడుతూ ఉంటాయి. ఒక్కసారిగా నర్తకుడు ఉన్న దైవం కనిపిస్తుంది శివ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పడుకుంటాడు వాళ్ళ అమ్మను అడుగుతాడు నాకు నిద్రలో దైవం శబ్దాలు గజ్జలు శబ్దాలు వినబడుతున్నాయి అని, అప్పుడు శివ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది మన కుటుంబంలో ప్రతితరం నర్తకుడిలా కోలన్లను వేస్తారు అని శివకు అంటుంది శివ ఆ మాట పట్టించుకోడు మరుసటి రోజు పోలీసులు ఆ స్థలం దగ్గరికి వచ్చి ఆక్రమించుకునేలా చేస్తారు. వారిని కొడతారు అలా పోలీసులు వాళ్లను భయాన్ని తెప్పించేలా చేస్తారు దైవం ఉన్న ఆ రాయి ఆ రాత్రి కనబడుతుంది. ఆ రాయిని వాళ్ళ పూర్వికులు కొలుస్తూ ఉండేవారు. ప్రజలు ఆ రాయికి పూజలు చేస్తూ ఉండేవారు కానీ కాలం అనంతరంఅందరూ మర్చిపోయారు అలా జరిగినందుకు ఆ దైవం ఏడుస్తూ, శివ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు తనకు అర్థం అవుతుంది ప్రజలు మరియు అడవి బాగుండాలంటే దైవానికి పూజలు చేయాలని అలా దైవాన్ని తీసుకొని అడవి వెంట వెళ్లి పూజ దగ్గరికి చేర్చి కోలాన్ ని వేస్తారు. అంతా బాగుందని కొలన్ లో నర్తకుడు చెప్తాడు కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అంటాడు పూజ ముగుస్తుంది. అక్కడితో ఇంటర్వెల్..
ఇక ఆ తర్వాత, తూర్పు దిక్కున కొండలు పడమర దిక్కున సముద్రం మధ్యలో అడవి ప్రజలు, ప్రజలకు ఏమి జరిగినా చుట్టూ దైవం అనుగ్రహం ఉంటుంది అలా ప్రతి సంవత్సరం ఎద్దుల పోటీలను నిర్వహిస్తారు, ఈసారి కూడా శివ గెలుస్తాడు అని దొర మనుషులు శివను కొట్టి పోలీస్ ఆఫీసర్స్ చేతా స్టేషన్కు పంపిస్తారు శివ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని పోలీసులకు తెలుస్తుంది అప్పుడు శివను తప్పిస్తారు. శివ ఆ రాత్రి అడివిలోకి వెళ్తుంటాడు ఒక్కసారిగా ఎదుట నర్తకుడిలా దైవం ఎదురవుతుంది. అప్పుడు అతడు భయపడిపోయి కిందకు పడిపోతాడు లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు.
చేతిలో పట్టుకున్న అగ్గి మాత్రమే దారిలో కనబడుతుంది శివా ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటాడు. దైవానికి ఎదురుగా వస్తున్నాడు ప్రజలను చంపాలని అనుకున్నాడు వచ్చే సంవత్సరం జరిగే కోలాన్ లో నర్తకుడి వేషం వేసే వ్యక్తిని చంపాడు అని మాటలు వినబడతాయి శివ ఇలా అనుకుంటాడు. ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని? అలా కొన్ని రోజుల తర్వాత ఓ చీకటి రాత్రి,, మొత్తం లైట్స్ అన్ని ఆరిపోతాయి కలలో మాదిరిగానే నర్తకుడిని చంపి దైవం ఎదురుగా పడేసి పోతారు. వచ్చే జాతరలో ఎవరు కొలన్ ని వేస్తారు అని ప్రజలు అనుకుంటారు. ఈ సంగతి శివకు తెలియదు అడివిలో వేటకు వెళ్లి ఉంటాడు. కొన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు. ఒక్కసారిగా అగ్ని ఆరిపోతుంది. శివను దైవం వెంటాడుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం జరిగే కోలన్ లో నర్తకుడిలా వెశం వేయాలని దైవమే శివను ఎంచుకుంటుంది కొన్ని నెలల తర్వాత జాతరకు ఒక రోజు ఆ రాత్రి, ప్రజలను చంపాలని జాతరను చేయకుండా ఆపాలని దొర అనుకుంటాడు. ఒక్కసారిగా ప్రజల మీద దాడి చేసి భయంకరమైన యుద్ధం చేస్తాడు, శివ తండ్రి నర్తకుడిలా వచ్చి ఆ భయంకరన్ని జరగకుండా ఆపి జాతర జరుగుతున్నప్పుడు ఆ దోరను కత్తితో చంపుతాడు.
అక్కడి ప్రజలు సంతోషంగా జాతరను చేస్తారు అప్పుడు ఒక వ్యక్తి మాటలు వినబడతాయి ఈ దైవం నిజమా లేక వేషాలు వేసి ప్రజలను మోసం చేస్తున్నావా అంటాడు.నేను నిజనినేను దైవాన్ని అంటూ అడివిలోకి పారిపోతాడు అలా శివ తండ్రి ఇద్దరు కలిసి ఆ ఊరిని ఆ స్థలాన్ని రక్షిస్తూ అక్కడ అడవిలో కనబడకుండా ఉండిపోతారు. జాతరలో దైవాన్ని ప్రశ్నించిన వ్యక్తి వాళ్ళ తండ్రి లాగే జాతర జరిగే మెట్ల మీదనే రక్తం కక్కుకుంటు చనిపోతాడు.. ఇక్కడితో కాంతారావు చాప్టర్ 2 సినిమా అయిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి 50k లైఫ్ కి రీచ్ చేసి సూపర్ స్టోరీ బ్రో ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే గైస్ లవ్ యు సో మచ్ bye bye