What is the poorest country in the world?

The Poorest Countries in The World - WorldAtlas

ప్రపంచంలోనే అత్యంత పేద దేశం ఈ ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశం ఏది మీకు తెలుసా? ఈ ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశం బురుండి దేశం. అసలు ఈ దేశం ఇలా దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటి. 1993 కు ముందు ఈ దేశంలో పరిస్థితులన్నీ బాగానే ఉండేవి. కానీ ఆ దేశంలో ఉన్న దివా, హుటు మరియు టిట్సు అనే మూడు తెగల కారణంగా అనేక వివాదాలు ఏర్పడ్డాయి. ఈ వివాదాల కారణంగా చాలా మంది చనిపోయారు. దాని వలన ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. క్రమంగా ఈ దేశంలో జనాభా పెరుగుతూ వచ్చింది. జనాభాకు తగినట్టు ఆ దేశంలో వసతుల కొరత ఏర్పడింది. ఇప్పటికీ ఈ దేశంలో 85 శాతం మంది రోజుకి 50 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు అలాగే ఈ దేశంలో చాలావరకు ప్రజలకు రెండు పూటలా భోజనం కూడా దొరకడం లేదు. ఈ దేశం ఇలా ఉండడానికి ముఖ్య కారణం సరైన నాయకులు ఈ దేశంలో లేకపోవడం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top